మంత్రి పొంగులేటి ఇండ్లు, ఆఫీసుల్లో ఈడీ సోదాలు
రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నివాసాలు, ఆఫీసుల్లో ఈడీ సోదాలుకొనసాగుతున్నాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని నివాసంతోపాటు 16 చోట్ల ఏకకాలంలో ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు. శుక్రవారం ఉదయం నుంచి ఆయన నివాసంతోపాటు, హిమాయత్‌సాగర్‌లోని…










