Sunday, 8 November 2026

వార్తలు

సీఎం రేవంత్ రెడ్డి విధ్వంస‌క ప‌రిపాల‌న‌కు ధ‌న్య‌వాదాలు

రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రంలో ఇండ్ల అమ్మ‌కాలు ప‌డిపోయాయి. ప్ర‌స్తుతం జులై – సెప్టెంబ‌ర్ త్రైమాసికం ఇండ్ల అమ్మ‌కాలు 42 శాతం ప‌డిపోయిన‌ట్లు ప్రాప్ ఈక్విటీ అనే సంస్థ నివేదికను విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ…

గ్రామ పంచాయతీల సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు

తిరుమలగిరి (సాగర్) సెప్టెంబర్ 25, (జనంసాక్షి) :నేతాపురం హెల్త్ వెల్నెస్ సెంటర్ ఆధ్వర్యంలో బుధవారం స్వచ్ఛత హీ సేవా-2024 కార్యక్రమం లో భాగంగా మండలంలోని నేతాపురం , మెగ్య తండ, శీతల తండ, ధన్సింగ్ తండ, గట్టుమీది తండ…

రాబోయే 48 గంట‌ల్లో తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు

గ‌త నాలుగైదు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వాన‌లు దంచికొడుతున్న సంగ‌తి తెలిసిందే. మ‌ధ్య‌, వాయవ్య బంగాళాఖాతంలో అల్ప‌పీడ‌నం కార‌ణంగా రాబోయే 48 గంట‌ల్లో రాజ‌ధాని హైద‌రాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్…

జ‌ల‌దిగ్భందంలో ఏడుపాయ‌ల ఆల‌యం

మెద‌క్ జిల్లా ఏడుపాయ‌ల‌లో ఉన్న వ‌న దుర్గామాత ఆల‌యం రెండో రోజూ జ‌ల‌దిగ్భందంలో చిక్కుకుపోయింది. సింగూరు ప్రాజెక్టు నుంచి నీరు వ‌ద‌ల‌డంతో గ‌ర్భ గుడిలోకి వ‌ర‌ద చేరింది. ఆల‌యం ఎదుట మంజీరా ప్ర‌వాహం ఉధృతంగా కొన‌సాగుతోంది. రాజ‌గోపురంలో అమ్మ‌వారి…

డ్రగ్స్‌ రహిత సమాజం కోసం పాటుపడుదాం

డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగానే డ్రగ్స్ మహమ్మారిపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇక ఈ కార్యక్రమంలో ఇప్పటికే చిరంజీవి సహా పలువురు స్టార్‌ నటులు భాగస్వామ్యం అయిన విషయం తెలిసిందే.…

ఈ ముఖ్యమంత్రి మొద్దునిద్ర వీడేదెప్పుడు

గత పదేండ్లు పకడ్బందీగా సాగిన ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ అడ్మిషన్ల ప్రక్రియను కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే అస్థవస్థంగా మార్చేసిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌విమర్శించారు. ఎందుకింత గందరగోళాన్ని సృష్టిస్తున్నదని ప్రశ్నించారు. ఈ ముఖ్యమంత్రి మొద్దునిద్ర వీడేదెప్పుడు, కాంగ్రెస్…

మనిషి అనే వాళ్లు ఈ బియ్యం తింటారా

వికారాబాద్‌ జిల్లా కొడంగల్ నియోజకవర్గం గుండుమాల్ మండలం కొమ్మూర్ గ్రామంలో ప్రైమరీ, జిల్లా పరిషత్ పాఠశాలవిద్యార్థులు తినే బియ్యం బూజు పట్టడంతో విద్యార్థులు మధ్యాహ్నం భోజనం ఇంటి దగ్గర చేసి వెళ్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే…

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని లబ్ధిదారుల ధర్నా

 పేదల సొంతింటి కలను నిజం చేసేలా సీఎం కేసీఆర్‌ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఇస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వం అర్హులకు ఇండ్లు కేటాయించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నదని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాలు…

యాగశాలలో టీటీడీ (TTD) శాంతి హోమం

తిరుమల: శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ ఘటన నేపథ్యంలో ఆలయంలోని యాగశాలలో టీటీడీ (TTD) శాంతి హోమం నిర్వహిస్తున్నది. పాత్రశుద్ధి, యంత్రశుద్ధి, స్థల శుద్ధితో పాటు పంచగవ్య ప్రోక్షణతో ప్రాయశ్చిత్తం కార్యక్రమం కొనసాగుతున్నది. దోష నివారణ ఆలయ యాగశాలలో…

చంద్రబాబు 100 రోజుల పాలన భేష్: – సోనూసూద్

 ముఖ్యమంత్రి చంద్రబాబు తన తొలి వంద రోజుల్లోనే ప్రజలు సుఖసంతోషాలతో, ఉండేలా చర్యలు తీసుకున్నారని నటుడు సోనూసూద్ తెలిపారు. ‘సుదీర్ఘ పాలనానుభవం ఉన్న సీబీఎన్ సార్ తన విజన్తో రాష్ట్ర భవిష్యత్తు కోసం చర్యలు తీసుకుంటున్నారు. ఆయన విధానాలను…