Sunday, 8 November 2026

వార్తలు

అఖిలపక్షంతో సంప్రదించాకే మూసీపై ముందుకెళ్లాలి‌

మూసీలో గోదావరి నీళ్లు పారిస్తామని చెప్పిన రేవంత్‌ రెడ్డి.. పేద, మధ్య తరగతి ప్రజల కన్నీళ్లు పారిస్తున్నారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ రావుఅన్నారు. ప్రభుత్వానికి పేదల ఆశీర్వాదాలు ఉండాలని, వారి గోసలు కాదని చెప్పారు. పేదల కన్నీళ్లపై అభివృద్ధి…

నేడు ప్రపంచ రేబిస్‌ దినోత్సవం

లూయిస్‌ పాశ్చర్‌ తన స్నేహితుల సహకారంతో మొదటి సమర్థవంతమైన రేబిస్‌ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశాడు. రేబిస్‌ దినోత్సవాన్నిసెప్టెంబరు 28న 2007లో తొలిసారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఈ వ్యాధి నివారణ సంస్థలు ప్రారంభించాయి. అప్పటి నుంచి ఏటా ఈ…

తెలంగాణ భవన్‌కు హైడ్రా బాధిత కుటుంబాలు

హైడ్రా బాధితులు తెలంగాణ భవన్‌కు చేరుకుంటున్నారు. కేటీఆర్‌ను కలిసి తమ గోడు ఏళ్ళబోసుకుంటామని చెబుతున్నారు. ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్‌ పేరుతో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తున్నది. దీనికితోడు ఆపరేషన్‌ మూసీ పేరుతో మూసీ నది పరివాహక ప్రాంతాల్లో…

నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. శనివారం ఏపీలోని అల్లూరి, చిత్తూరు, ఏలూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వానలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అటు తెలంగాణలోని ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, సిరిసిల్ల,…

సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో హెచ్‌సిఎల్ త్వరలో కొత్త క్యాంపస్ ప్రారంభిస్తోంది. ఇందులో అదనంగా 5 వేల మంది ఇంజనీర్లకు ఉద్యోగాలను కల్పించనుంది. సచివాలయంలో హెచ్సీఎల్ టెక్నాలజీస్ ఛైర్ పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు.…

ముగ్గురు ఆడపిల్లలు పెండ్లికున్నరు, నా ఇంటి మీదకు రాకండి సారూ

అమానవీయంగా చేపట్టిన హైడ్రా కూల్చివేతలుపేదల ప్రాణాల మీదకు తెచ్చింది. సమయం, సందర్భం లేకుండా దూసుకొస్తున్న బుల్డోజర్లు వారి జీవితాలను చెల్లా చెదురుచేస్తున్నాయి. పైసా పైసా కూడబెట్టుకొని కట్టుకున్న ఇల్లు కండ్ల ముందే నేలటమట్టం అవుతుంటే పేదోళ్ల కన్నీళ్లు వరదలై…

సగం చేపపిల్లలకు సర్కారు కోత

ఉచిత చేపపిల్లల పంపిణీలో ప్రభుత్వం కోత పెట్టింది. సగానికి సగం కోత పెట్టిన ప్రభుత్వం 50శాతం చేపపిల్లల్ని మాత్రమే పంపిణీ చేయాలని నిర్ణయించింది. తొలుత 85 కోట్ల చేపపిల్లల పంపిణీకి ప్రణాళికలు రూపొందించిన మత్స్యశాఖ.. టెండర్ల సమయానికి 40…

సర్వేకొస్తే కండ్లల్లో కారం కొడుతాం

కొద్ది రోజులుగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సద్దుల చెరువు, పుల్లారెడ్డి చెరువు సమీపంలో ఉన్న నివాసులకు హైడ్రా గుబులు పుట్టిస్తున్నది. చెరువు పరిధిలోని ఇండ్లు కూల్చేస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో గురువారం రెవెన్యూ, ఇరిగేషన్‌, మున్సిపల్‌ శాఖల అధికారులు…

హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం

హైదరాబాద్‌లో డీ జేల వినియోగంపై నిషేధం విధించే దిశగా ప్ర భుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తున్నది. ఫిర్యాదుల నేపథ్యంలో మతపరమైన ర్యాలీల్లో డీజేలు, పటాకుల వాడకంపై అభిప్రాయాలను తెలుసుకునేందుకు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ అధ్యక్షతన బంజారాహిల్స్‌లోని కమాండ్‌…

హైడ్రాతో పేదలకు ఇబ్బందులు లేవు

హైడ్రాతో పేదలకు ఇబ్బందులు లేవని, ఇండ్లు కోల్పోయే పేదలకు మరో చోట డబుల్‌ బెడ్రూం ఇండ్లు కేటాయిస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారని మంత్రి సీతక్క తెలిపారు. అమృత్‌ పథకంలో ఏమైనా తప్పిదాలు జరిగితే కేంద్రమే చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.గురువారం…