Sunday, 8 November 2026

వార్తలు

పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు

మూడంచెల సెక్యూరిటీ, సీసీ  కెమెరాలతో నిఘా కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ద్వారా మానిటరింగ్‌ నగరంలో ఎన్నికల నిర్వహణపై  సీపీ సందీప్‌ శాండిల్య హైదరాబాద్‌,నవంబర్‌27(జనంసాక్షి): అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు మరో మూడు రోజులే ఉండటంతో పోలీసులు గ్రేటర్‌ హైదరాబాద్‌లోని సమస్యాత్మక,…

ఉసిరి ధరలకు రెక్కలు

కొమ్మ,కాయల ధరలకు రెక్కలు హైదరాబాద్‌,నవంబర్‌27(జనంసాక్షి): కార్తీక పౌర్ణమి కావడంతో దీపోత్సవాలకు ప్రధాన్యం పెరిగింది. అయితే ఉసిరి కాయలకు, ఉసిరి కొమ్మలకు డిమాండ్‌ పెరిగింది. ఒక్కో కొమ్మ కనీసం 50రూపాయలకు అమ్మారు. ఉసిరి కాయ కనీసం 5 నుంచి పది…

చరమాంకానికి తెలంగాణ ఎన్నికలు

పలుచోట్ల జాబితాలో పేరు లేదన్న విమర్శలు ఎన్నికల సమయంలో ఓటింగ్‌కు దూరంగా ఉద్యోగులు హైదరాబాద్‌,నవంబర్‌27  ( జనం సాక్షి ) : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు చరమాంకానికి చేరుకున్నాయి. 30న పోలింగ్‌ జరుగనుండగా 28న సాయంత్రం ప్రచారం ముగియనుంది. అసెంబ్లీ…

పరీక్షలు నిర్వహించలేని ప్రభుత్వం ఎందుకు

నిరుద్యోగులను మోసం చేసవారిపై చర్యలు ఉండవా నాయకులకు సవాల్‌ విసురుతున్న బర్రెలక్క ప్రధాన పార్టీ అభ్యర్థుల్లో గుబులు కొల్లాపూర్‌,నవంబర్‌27 ( జనం సాక్షి ) ఈసారి ఎన్నికల్లో నాగర్‌ర్నూల్‌ జిల్లాలోని కొల్లాపూర్‌ నియోజకవర్గంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.…

తెలంగాణ కాంగ్రెస్‌లో నయా జోష్‌

అగ్రనేతల ప్రచారంతో కార్యకర్తల్లో ఉత్సాహం నిరుద్యోగులు, యువత లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రచారం హైదరాబాద్‌,నవంబర్‌27 ( జనం సాక్షి ) : తెలంగాణ కాంగ్రెస్‌లో నయా జోష్‌ నెలకొంది. కాంగ్రెస్‌ అగ్రనేతలంతా ఇక్కడే మకాం వేసి ప్రచారం చేయడంతో గతంలో…

“‘తెలంగాణలో కొత్త ప్రభుత్వం వత్తం(ది)దా””?

“‘తెలంగాణలో కొత్త ప్రభుత్వం వత్తం(ది)దా”?   సిద్దిపేట కొత్త బస్టాండ్ లో హుస్నాబాద్, హన్మకొండ పల్లెవెలుగు బస్సెక్కాను. పాత బస్టాండ్  నుండే పబ్లిక్ ఫుల్ గా  ఎక్కి నిలబడ్డారు.చుట్టపు చూపుగానే కొత్త బస్టాండ్ కు వచ్చి గడియసేపు అగకుండానే బస్సు…

అభివృద్ధికి పట్టం కడుదాం -గండ్ర ప్రియాంక రెడ్డి

చిట్యాల నవంబర్ 26(జనంసాక్షి) భూపాలపల్లి లో గులాబీ జండా ఎగరవేసి, నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డిని మరోమారు గెలిపించుకొని అభివృద్ధికి పట్టం కడుదామని కూతురు ప్రియాంక రెడ్డి, కోడలు…

సౌభాగ్య తెలంగాణ బీజేపీతోనే సాధ్యం-బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి కీర్తిరెడ్డి

చిట్యాల నవంబర్ 26 (జనంసాక్షి) సకల జనుల సౌభాగ్య తెలంగాణ బీజేపీతోనే సాధ్యమని, భూపాలపల్లి నియోజకవర్గానికి సేవ చేసేందుకు వస్తున్న మీఆడబిడ్డ గా ఆశీర్వదించి, అధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించాలని బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి చందుపట్ల కీర్తి రెడ్డి…

న్యుమోనియా కేసుల వ్యాప్తి

` రాష్ట్రాలకు కేంద్రం కీలక మార్గదర్శకాలు న్యూఢల్లీి (జనంసాక్షి): చైనాలో న్యుమోనియా కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆస్పత్రుల్లో మౌలిక వసతులు సిద్ధం చేయాలని రాష్ట్రాలను కేంద్రం కోరింది. ఎలాంటి పరిస్ధితి ఎదురైనా అధిగమించేందుకు సన్నద్ధంగా…

ఖమ్మం పెద్దతండ వద్ద ప్రియాంక గాంధీ.

ఖమ్మం.తిరుమలాయపాలెం. నవంబరర్ 25. జనం సాక్షి. మీరు చూపించిన అభిమానానికి ధన్యవాదాలు. కేసీఆర్ మీకు ఉద్యోగాలు ఇచ్చాడా,కేసీఆర్ కుటుంబాలకు ఉద్యోగాలు వచ్చాయి, మీకు ఉద్యోగాలు రావాలంటె బిఆర్ ఎస్ ను తప్పించండి .మీకు ఉద్యోగాలు కావాలంటే కాంగ్రెస్ ను…