“రైతులకు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీయే” ప్రచార సభలో మాట్లాడుతున్న మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తూముల భుజంగ రావు
పెన్ పహాడ్ నవంబర్ 25 (జనం సాక్షి ) : రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీయే అని మాజీ మార్కెట్ చైర్మన్ తూముల భుజంగరావు అన్నారు శనివారం మండల పరిధిలోని పొట్లపహాడ్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ…










