కాంగ్రెసులో చేరిన రంగసాయిపేట గౌడ కులస్తులు
వరంగల్ ఈస్ట్, నవంబర్ 24 (జనం సాక్షి) వరంగల్ నగరంలోని 42వ డివిజన్ రంగసాయిపేటకు చెందిన గౌడ కులస్తులు శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం అభ్యర్థిని కొండా సురేఖను భారీ మెజారిటీతో గెలిచేందుకు తమ…










