ధర్మారం మండలం మల్లాపూర్ లో మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రజా ఆశీర్వాద యాత్ర
ధర్మపురి (జనం సాక్షి)ధర్మారం మండలం మల్లాపూర్ లో మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రజా ఆశీర్వాద యాత్రకు ఊరు ఊరు తరలి వచ్చింది. చిన్నా పెద్ద అంటూ తేడా లేకుండా యాత్రలో మంత్రి కొప్పుల ఈశ్వర్ వెంట అడుగులో అడుగు…










