ఆసరా, వికలాంగుల పెన్షన్లు వెంటనే విడుదల చేయాలి. – తెలంగాణ వికలాంగుల వేదిక అధ్యక్షుడు మేకల సమ్మయ్య.
జనగామ బ్యూరో (జనంసాక్షి ): ఆసరా అందక వికలాంగులు ఆడుతున్న గోస అంతా ఇంతా కాదని వికలాంగుల వేదిక అధ్యక్షుడు మేకల సమ్మయ్య అన్నారు. ఆసరా పెన్షన్ సమయానికి అందడం లేదని, సెప్టెంబర్ పెన్షన్ ఇప్పటివరకు పంపిణీకి నోసుకోలేదని,…










