ముధోల్ బీజేపీ కార్యకర్తల విస్తృత స్టాయి సమావేశం
భైంసా రూరల్ అక్టోబర్ 31జనం సాక్షి నిర్మల్ జిల్లాముదోల్ నియోజకవర్గం. భైంసా పట్టణం లోని ఎస్ ఎస్ ఫ్యాక్టరీలోని. ముధోల్ నియోజకవర్గం బిజెపి విస్తృత సాయి కార్యకర్తల సమావేశం జరిగింది ముధోల్ బీజేపీ అభ్యర్థి రామారావు పటేల్ మాట్లాడుతూ…










