మహర్షి వాల్మీకి జీవితం మానవాళికి ఆదర్శం
బిచ్కుందల అక్టోబర్ 28 (జనంసాక్షి) మహర్షి వాల్మీకి జీవితం మానవాళికి ఆదర్శమని బిచ్కుంద వాల్మీకి సంఘం సభ్యులు అన్నారు. శనివారం మండలకేంద్రంలో గల వాల్మీకి గుడి వద్ద వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.…










