ఓట్లు రాగానే మనం ఆగం కావద్దు…ఆలోచన చేయాలే..!
60 ఏండ్ల కాంగ్రెస్ క్యాడర్ కన్నా మనమే ఎక్కువ ఉన్నం – గడపగడపకు బీఆర్‌ఎస్‌పార్టీ మేనీఫెస్టోను తీసుకెళ్లాలే – బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్ జనంసాక్షి, రామగిరి, అక్టోబర్ 27 : ఎన్నికలు రాగానే మనల్ని…










