గాజాపై విరుచుకుపడతాం
` హమాస్‌ను అంతమొందిచడమే మా లక్ష్యం ` ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు జెరూసలెం (జనంసాక్షి):పాలస్తీనా ఉగ్ర సంస్ధ హమాస్‌ను తుదముట్టించేందుకు గాజాలో భూతల దాడులకు ఇజ్రాయెల్ సన్నద్ధమైంది. గాజాపై భూతల దాడులకు సమయం ఆసన్నమైందని ఇజ్రాయెల్ ప్రధాని…









