కరిగిపోతున్న ఎత్తోండ గుట్టలు.
కరిగిపోతున్న ఎత్తోండ గుట్టలు కోటగిరి అక్టోబర్18( జనంసాక్షి):-కోటగిరి మండల పరిధిలోని ఎత్తోండ గ్రామ శివారులోని గుట్టలను కొందరు అక్రమంగా మైనింగ్ చేస్తూ ప్రకృతి సంపదను అడ్డంగా దోచేస్తున్నారు.గత కొద్దిరోజులుగా ఎత్తోండ గుట్టను పెద్ద పెద్ద పొక్లెన్ లను ఉపయోగిస్తూ,టిప్పర్లు…










