Monday, 9 November 2026

వార్తలు

DR. బిఆర్ అంబేద్కర్ స్పెషల్ జాతీయ అవార్డు పొందిన తెలంగాణ మాలల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు బొల్లం మల్లేశం

DR. బిఆర్ అంబేద్కర్ స్పెషల్ జాతీయ అవార్డు పొందిన తెలంగాణ మాలల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు బొల్లం మల్లేశం ధర్మపురి (జనం సాక్షి) జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం మారేడపల్లి గ్రామానికి చెందిన తెలంగాణ రాష్ట్ర మాలల ఐక్యవేదిక…

రాహుల్‌తో తుమ్మల భేటి

దిల్లీ (జనంసాక్షి): ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు పార్టీ అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది. కేసీ వేణుగోపాల్‌ పిలుపు మేరకు దిల్లీలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీతో తుమ్మల భేటీ అయ్యారు.పార్టీలో చేరిన తర్వాత…

రైలు డ్రైవర్ల పనిసమయం 12 గంటలకు మించొద్దు

` రైల్వే బోర్డు మార్గదర్శకాలు జారీ న్యూఢల్లీి(జనంసాక్షి):ఒడిశా రైలు ప్రమాదం గుర్తుకు వస్తే ఇప్పటికీ హృదయాలు కదిలిపోతాయి..యావత్‌ దేశాన్ని కుదిపేసిన ఒడిశా రైలు ప్రమాద అంతటి భీతావహ పరిస్థితులను ఇంకా దేశం మరిచిపోలేకపోతోంది. ఈ దుర్ఘటన 300 మందిని…

ల్యాప్‌టాప్స్‌, ఎలక్ట్రానిక్స్‌ దిగుమతులపై ఆంక్షలు లేవు

` కేంద్రం నిర్ణయం న్యూఢల్లీి(జనంసాక్షి):దేశీయంగా ఎలక్ట్రానిక్స్‌ తయారీని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ఈ వర్గానికి చెందిన మెషిన్ల దిగుమతిపై ఆంక్షలు విధిస్తున్నట్లు ఈ ఆగస్టులో ప్రకటించింది. అయితే ప్రస్తుతానికి ల్యాప్‌టాప్‌ల దిగుమతులపై…

భావోద్వేగంతో యువత ప్రాణాలు తీసుకోవద్దు

` డిసెంబరు 9 నుంచి నిరుద్యోగులకు మంచి రోజులు ` టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిలో ఈ వస్తువులను దిల్లీ(జనంసాక్షి): భావోద్వేగంతో నిరుద్యోగ యువత ప్రాణాలు తీసుకోవద్దని, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని…

58 పేర్లతో కాంగ్రెస్‌ తొలి జాబితా

` నేడు ప్రకటించనున్న అధిష్ఠానం న్యూఢల్లీి(జనంసాక్షి): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్‌ అభ్యర్థుల తొలి జాబితాను అధిష్ఠానం ఆదివారం విడుదల చేస్తుందని ఆ పార్టీ స్క్రీనింగ్‌ కమిటీ ఛైర్మన్‌ మురళీధరన్‌ తెలిపారు.58 మంది పేర్లతో తొలి…

హమాస్‌ కీలక కమాండర్‌ హతం

డ్రోన్‌ దాడిలో చంపేశాం : ఐడీఎఫ్‌ గాజా భూభాగంలోకి చొచ్చుకెళ్లిన ఇజ్రాయెల్‌ సైన్యం పౌరులు వీడివెళ్లాలంటూ ఆదేశాలివ్వడంపై ఐరాస అభ్యంతరం గాజా, అక్టోబర్‌14 (జనంసాక్షి) గత శనివారం ఇజ్రాయిల్‌పై క్రూరమైన మారణకాండకు నాయకత్వం వహించిన హమాస్‌ ఉగ్రసంస్థ కమాండర్‌ని…

ఇజ్రాయెల్‌కు ‘హిజ్బుల్లా’ కొరకరాని కొయ్య

లక్షకుపైగా రాకెట్లు, క్షిపణులు ఆ సంస్థ సొంతం ఇజ్రాయోల్‌ నిఘా విభాగం మోసాద్‌ అంచనా గెరిల్లా యుద్ధంలో ఆరితేరిన హిజ్బుల్లా హమాస్‌తో పోలిస్తే అన్నింట్లోనూ బలీయమైన శక్తి గాజాపై వెంటనే దాడులు ఆపాలని ఇజ్రాయెల్‌కు ఇరాన్‌ హెచ్చరిక పాలస్తీనాపై…

చంద్రబాబుకు ఆరోగ్యం బాగోలేదు..’ : వైద్యులు

రాజమహేందవ్రరం : కేంద్ర కారాగారంలో ఉన్న టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితి బాగోలేదని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు కీలక నివేదికను బయటపెట్టారు. ఇప్పటివరకు జైలు అధికారులు, ప్రభుత్వ…

పొన్నాలకు బీఆర్ఎస్ లో సముచిత స్థానం..!!

హైద‌రాబాద్ : పీసీసీ మాజీ అధ్య‌క్షుడు పొన్నాల ల‌క్ష్మ‌య్యను బీఆర్ఎస్ పార్టీలోకి రావాల‌ని ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆహ్వానించారు. ఈరోజు మ‌ధ్యాహ్నం పొన్నాల‌ ఇంటికి మంత్రి కేటీఆర్‌తో పాటు ఎమ్మెల్యేలు దానం నాగేంద‌ర్, శానంపూడి…