డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు పంపిణీని చేసిన కౌన్సిలర్…….
భువనగిరి టౌన్ (జనం సాక్షి):– భువనగిరి పట్టణంలోనిడబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీ ఎమ్మెల్యే గారి చేతుల మీదగా 17వ వార్డు లబ్ధిదారులు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బీ ఆర్ ఎస్ నాయకుల చెన్న మహేష్…










