Tuesday, 10 November 2026

వార్తలు

ముదిరాజ్ ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలి: సాంబరాజు ముదిరాజ్

మల్కాజిగిరి. (జనంసాక్షి:) అక్టోబర్ 7 సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో జరిగే ముదిరాజ్ ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని మల్కాజిగిరి మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు చెరుకు సాంబరాజు ముదిరాజ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శనివారం ముదిరాజ్ ఆత్మగౌరవ సభ…

పథకాల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్న ఎమ్మెల్యే.

భువనగిరి టౌన్ (జనం సాక్షి);– కెసిఆర్ టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తుంది , 9 సంవత్సరాలు గడిచిన ఎన్నికల ముందు ఎన్నడూ అభివృద్ధిపై స్పందించని పైల శేఖర్ రెడ్డి భువనగిరి ఎమ్మెల్యే ఎన్నికలు…

సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ

కమాన్ పూర్, జనంసాక్షి , అక్టోబర్ 07 : పెద్దపల్లి పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలంలోని రొంపికుంట గ్రామానికి చెందిన గన్నేవరపు సమ్మయ్య కు ముఖ్యమంత్రి సహాయనిది నుండి మంజూరైన రూ, 1, 25,000 ల విలువ…

గడప కృష్ణమూర్తి కి సన్మానం

కమాన్ పూర్, జనంసాక్షి, అక్టోబర్ 07: పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలంలోని రొంపికుంట గ్రామంలో శనివారం రైతు బందు సమితి మండల అధ్యక్షులు గడప కృష్ణమూర్తిని బీ. ఆర్. ఎస్ నాయకులు, కార్యకర్తలు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.…

మంథనిలో బీఎస్పీ జెండా ఎగరవేస్తాం..! – మంథని నియోజక వర్గ ఇన్చార్జ్ రమేష్

జనంసాక్షి, మంథని, అక్టోబర్ 7 మంథని నియోజకవర్గంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తాము బహుజన సమాజ్ పార్టీ జెండా ఎగరవేస్తామని మంథని నియోజకవర్గ ఇన్చార్జ్ అట్టం రమేష్ పేర్కొన్నారు. శనివారం మంథని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన…

భక్త మార్కండేయ కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే……

భువనగిరి టౌన్ (జనం సాక్షి):– శ్రీ శివ భక్త మార్కండేయ కమిటీ హాల్ శంకుస్థాపనకు ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి స్థానిక బోనగిరి శాసనసభ్యులు పైల శేఖర్ రెడ్డి గారితో శంకుస్థాపన చేపించడం జరిగింది భువనగిరి పట్టణంలోని అతి పెద్ద కుల…

రజక భవనం కొరకు ఎమ్మెల్యేకు వినతి పత్రం…

భువనగిరి టౌన్ (జనం సాక్షి);– యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో రజకుల సౌకర్యార్థము రజక భవనం కొరకు 500 గజాల స్థలం కావాలని ఎన్నో పనుల మీద జిల్లా కేంద్రానికి రజక కులవృత్తి చేసుకునే వారి వస్తూపోతూ ఉంటారు…

రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యం.

– సర్పంచ్ జయ దయాకర్ మర్పల్లి అక్టోబర్ 07 (జనం సాక్షి) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నరని బూచన్ పల్లి గ్రామ సర్పంచ్ జయ దయాకర్ అన్నారు. శనివారం మండల పరిధిలోని…

ప్రభుత్వ ఆరోగ్య ఉప కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీధర్ బాబు

జనంసాక్షి, రామగిరి అక్టోబర్ 7 : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ముస్త్యాల గ్రామంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఆరోగ్య ఉప కేంద్రాన్ని( పల్లె దావాకన) శనివారం మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరై…

కళ్లకు గంతలు కట్టుకొని కార్మికుల నిరసన

టేకులపల్లి,అక్టోబర్ 7( జనం సాక్షి ): మధ్యాహ్న భోజన కార్మికులు 10వ రోజు సమ్మె లో భాగంగా శనివారం కళ్ళకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం గత 10 రోజులుగా నిరవధిక…