శ్రీధర్ బాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లోకి చేరికలు జనంసాక్షి, రామగిరి అక్టోబర్ 7 :
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సుందిళ్ల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, మాజీ ఎంపిటిసి, సుందిళ్ల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆలయ కమిటీ మాజీ చైర్మన్ ఊట్ల గోపాల్ రెడ్డి, మాజీ సర్పంచ్ మార్క స్వామి శనివారం మంథని ఎమ్మెల్యే,…










