సొసైటీల ద్వారా గిరిక తాళ్ల పెంపకం – తాడి టాపర్ రాష్ట్ర చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్
గీత కార్మికుల సొసైటీల ద్వారా గిరిక తాళ్ళను పెంచేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని రాష్ట్ర తాడి టాపర్ చైర్మన్ పల్లె రవికుమార్ అన్నారు. శుక్రవారం రామగిరి మండలంలో ఎంపీపీ ఆ రెల్లి దేవక్క కొమురయ్య గౌడ్ ఆధ్వర్యంలో సన్మానించారు.…










