లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రజా కవి కాళోజి నారాయణరావు జయంతి వేడుకలు.
మండల కేంద్రంలో మల్లాపూర్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కనుక సంజీవ్ ఆధ్వర్యంలో తెలంగాణ భాష దినోత్సవన్ని పురస్కరించుకొని ప్రజాకవి కాళోజి నారాయణరావు జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.…










