Wednesday, 11 November 2026

వార్తలు

పక్కాగా ఓటర్ల తుది జాబితా రూపకల్పనకు సహకరించాలి

వచ్చే నెల 2, 3 తేదీలలో ఓటర్ల నమోదు, మార్పులు-చేర్పులకై ప్రత్యేక శిబిరాలు …… డిఆర్ ఓ నగేష్ సంగారెడ్డి బ్యూరో,  జనం సాక్షి , ఆగస్టు 28   ::::: త్వరలో జరుగనున్న సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని…

రోవ‌ర్ ప్ర‌జ్ఞాన్‌కు సుమారు మూడు మీట‌ర్ల దూరంలో ఉన్న‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు గుర్తించారు

బెంగుళూరు జనం సాక్షి :  చంద్ర‌యాన్‌-3కి చెందిన రోవ‌ర్ ప్ర‌జ్ఞాన్(Rover Pragyan) ప్ర‌స్తుతం మూన్‌పై వాక్ చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఆ రోవ‌ర్ వెళ్తున్న దారిలో భారీ అగాధం ఎదురైంది. చంద్రుడి ఉప‌రిత‌లంపై దాదాపు నాలుగు మీట‌ర్ల…

‘నేను గెలిస్తే ఆ పదవి మస్క్‌కే’.. రిపబ్లికన్ అభ్యర్థి వివేక్ రామస్వామి

వాష్టింగ్టన్‌: అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న వివేక్‌ రామస్వామి (Vivek Ramaswamy) టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు అయోవాలోని ఒక టౌన్‌ హాల్‌లో జరిగిన సమావేశంలో ఆయన…

ఆది వరహాస్వామి సన్నిధిలో భక్తులకు అన్నదానం

కమాన్ పూర్, జనంసాక్షి : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలోని శ్రీ ఆదివారహస్వామి క్షేత్రంలో మూడు రోజులపాటు మండల కేంద్రానికి చెందిన మాదాసు రవీందర్ అన్నదానం నిర్వహించారు. స్వామివారి జయంతి ఉత్సవాల్లో భాగంగా కమాన్ పూర్…

మంత్రి కొప్పుల సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు

జగిత్యాల  జనం సాక్షి : సీఎం కేసీఆర్‌ పాలనలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసే బీఆర్‌ఎస్‌లోకి వలసలు కొనసాగుతున్నాయని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌(Minister Koppula) అన్నారు. జిల్లాలోని గొల్లపల్లి మండలం తిరుమలాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్,…

ఏఐటియుసి కేంద్ర కార్యదర్శిగా అక్బర్ అలీ

ఘనంగా సన్మానించిన ఏఐటీయూసీ యూనియన్ నాయకులు రామకృష్ణాపూర్, (జనంసాక్షి) : ఆగష్టు 25,26,27వ తేదీలలో గోదావరిఖనిలో జరిగిన ఏఐటీయూసీ 16వ కేంద్ర మహాసభలలో రామకృష్ణాపూర్ పట్టణానికి చెందిన, మంచిర్యాల ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు యం.డి అక్బర్ అలీ ని…

టీ-9 టికెట్లు తాత్కాలికంగా నిలిపివేత‌..

 హైద‌రాబాద్  జనం సాక్షి : రాఖీ పౌర్ణమికి ప్రయాణికుల రద్దీ దృష్ట్యా టీ-9 టికెట్లను తాత్కాలికగా నిలిపివేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ప్రకటించింది. రేపటి నుంచి నాలుగు రోజుల పాటు నిలుపుదల అమల్లో ఉంటుందని తెలిపింది.…

మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరికలు

మహబూబాబాద్‌  జనం సాక్షి : బీఆర్‌ఎస్‌లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి స్వచ్ఛందంగా బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. తాజాగా జిల్లాలోని పెద్ద వంగ‌ర మండ‌లం కొరిపెల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్…

కాంగ్రెస్ స‌భ‌ పై ట్వీటర్ లో మంత్రి కేటీఆర్ ధ్వ‌జం

హైదరాబాద్ జనం సాక్షి : ఈ  నెల 26వ తేదీన చేవేళ్ల వేదిక‌గా కాంగ్రెస్ పార్టీ నిర్వ‌హించిన ఎస్సీ, ఎస్టీ డిక్ల‌రేష‌న్ స‌భ‌పై బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. అది డిక్ల‌రేష‌న్…

మండల స్థాయి పాఠశాలల క్రీడా పోటీలు

ధర్మపురి (జనం సాక్షి) స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మండల స్థాయి పాఠశాలల క్రీడా పోటీలు నిర్వహిస్తూన్నట్లు మండల విద్యాధికారి బత్తుల భూమయ్య తెలిపారు. మండు స్థాయిలో వివిధ పాఠశాలలో పనిచేయుచున్న ఉపాధ్యాయులతో మండల కేంద్రములో సమావేశం ఏర్పాటు…