Wednesday, 11 November 2026

వార్తలు

తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి : ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి

మెదక్ : 60 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో జరగని అభివృద్ధి తొమ్మిదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో జరిగిందని, సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో రాష్టం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. సోమవారం మెదక్ మండలం…

మంత్రి హరీశ్ రావు సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అభిలాష్ రావు, ఇతర నాయకులు

తెలంగాణ భవన్ లో మంత్రి హరీశ్ రావు సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అభిలాష్ రావు, ఇతర నాయకులు.  రాష్ట్రంలో ఏమూలకు పోయినా, ఎవ్వరిని అడిగినా మళ్లా వచ్చేది బిఆర్ఎస్ సర్కారు…

దక్షిణేశ్వర ఆలయంలో అన్నదానం …..

భువనగిరి టౌన్ (జనం సాక్షి):– పార్వతీ సమేత దక్షిణేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం సందర్భంగా స్వామివారికి శాశ్వతంగా వేద మంత్రాల పారాయణాలు పంచామృత అభిషేకాలు నవాభిషేకాలు అన్నాభిషేకాలు స్వామివారికి ప్రత్యేకమైన అలంకారం చేసి ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు నిర్వహించడం…

పోలేపల్లి, ఫ‌తేపురం ముఖ్య నాయ‌కుల‌తో మంత్రి ఎర్ర‌బెల్లి స‌మావేశం

పార్టీ విజ‌యానికి క‌లిసిక‌ట్టుగా ప‌నిచేయాల‌ని ఆదేశం తొర్రూరు/ప‌ర్వ‌త‌గిరి, ఆగ‌స్టు 28 ః రానున్న ఎన్నిక‌ల్లో పార్టీ విజ‌యం కోసం క‌లిసిక‌ట్టుగాప‌ని చేయాల‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు పాల‌కుర్తి నియోజక‌వ‌ర్గం తొర్రూరు మండ‌లం పోలేప‌ల్లి,…

మనువాదన్ని మార్చే కుట్ర చేస్తున్నారు : గద్దర్ కుమారుడు సూర్యం

మునిపల్లి (సంగారెడ్డి ), జనంసాక్షి : రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేసి మనువాద రాజ్యాంగాన్ని తీసుకురాబోతున్నారని గద్దర్ కుమారుడు సూర్యం అన్నారు. కొన్ని వేల ఏళ్ళ నుంచి పేదలను బానిసలుగా వాడుకుంటున్నారాని ఆవేదన వ్యక్తం చేశారు. సంగారెడ్డిలో జరిగిన గద్దర్…

గన్ మెన్ మల్లయ్య కుటుంబాన్ని పరామర్శించిన

ఎమ్మెల్యే శ్రీధర్ బాబు జనంసాక్షి, మంథని : మొన్న కాకతీయ కాలువలో పడి హెడ్ కానిస్టేబుల్, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు గన్మెన్ దుండే మల్లయ్య మరణించగా వారి కుటుంబ సభ్యులను ఆదివారం కరీంనగర్ లో ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్…

చెరువులతో తెలంగాణ జన జీవన శైలి

ఉమ్మడి రాష్ట్రంలో ఆయా రాజవంశాల పాలనలో తెలంగాణకు వారసత్వంగా వచ్చిన మౌలిక వ్యవస్థలలో గొలుసుకట్టు చెరువులొకటి. కానీ ఈ 60 ఏళ్ల కాలంలో అవి అవసాన దశకు చేరుకున్నాయి. తెలంగాణ ఊర్లకు ప్రాథమిక నీటి వసతిలో భాగమైన చెరువుల…

కన్నుల పండుగగా ఆదివరాహ స్వామి కళ్యాణ మహోత్సవం

జనంసాక్షి, కమాన్ పూర్ : వరాలిచ్చే దేవుడు.. పెద్దపల్లి జిల్లాలోని కమాన్పూర్ గ్రామంలో స్వయంభూగా వెలసిన స్వామి శ్రీ ఆదివరాహస్వామి..!. ఆ స్వామి అవతరించిన మాసం ఈ పవిత్ర శ్రావణమాసం. మూడు రోజులపాటు వైభవంగా నిర్వహించే శ్రీ ఆదివరాహ…

ఎన్ ఎస్ యు ఐ ఆధ్వర్యంలో

రాజీవ్ ట్రోఫీ జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం… యాదాద్రి భువనగిరి (జనం సాక్షి):– భువనగిరి పట్టణంలోని ఎస్ఎల్ఎన్ఎస్ కళాశాల మైదానంలో ఎన్ ఎస్ యు ఐ ఆధ్వర్యంలో రాజీవ్ ట్రోఫీ -2023 జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు…

రఘునాథ పాలెం ఆగష్టు 28(జనం సాక్షి)

బిఆర్ అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం 25 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా బిఆర్ అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు లింగాల రవికుమార్ కు రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు పువ్వాడ అజయ్ కుమార్…