నిరుపేద కుటుంబంలో విరిసిన విద్య కుసుమం ఇరిగి సాయి చాందిని
దళిత సంఘాలు సన్మానం గంభీరావుపేట ఏప్రిల్ 21 (జనం సాక్షి): గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన తిరిగి సాయి చాందిని విడుదలైనటువంటి ఫలితాల్లో జేఈఈ మెయిన్స్ లో 27263 ర్యాంకు సాధించి గర్వకారణంగా నిలిచిం దని అభినందించారు. ఇరిగి…








