Thursday, 5 November 2026

వార్తలు

వరంగల్‌లో క్రికెట్ సంబరం

20 నుంచి జయచందర్ ఆల్ స్టార్స్ ట్రోఫీ ఖమ్మం , ఏప్రిల్ 20, (జనంసాక్షి) : తెలంగాణ క్రికెట్ రంగంలో మరో ప్రతిష్టాత్మక పోటీకి రంగం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న “జయచందర్ ఆల్ స్టార్స్ సమ్మర్ క్రికెట్…

విద్యార్థులకు ఇంప్రూవ్‌మెంట్ అవకాశం కల్పించాలిబత్తుల నర్సింహులు ముదిరాజ్

జడ్చర్ల, ఏప్రిల్ 20 (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ఉత్తీర్ణులై, తక్కువ మార్కులు పొందిన విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వారికి ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు రాసే అవకాశం కల్పించాలని ముదిరాజ్ మహాసభ…

మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో వీగిపోయిన రాహుల్ గాంధీ నిరసిస్తూ ఆయన దిష్టిబొమ్మ దగ్థం

        జనం సాక్షి తరిగొప్పుల న్యూస్ 19తరిగొప్పుల మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా దగ్గర మహిళల అభ్యున్నతికి, సాధికారత కోసం 33శాతం మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు ను ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో…

తెలంగాణ జాగృతి కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావ పోస్టర్ ఆవిష్కరణ

గంభీరావుపేట ఏప్రిల్ 18 (జనం సాక్షి):ఈనెల ఏప్రిల్ 25వ తేదీనాడు మేడ్చల్ జిల్లాలోని మునీరాబాద్ లోని అద్వయ కన్వెన్షన్ లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్తగా ఏర్పాటు చేసే రాజకీయ పార్టీ ఆవిర్భావం సందర్భంగా తెలంగాణ…

తెలంగాణ జాగృతి కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావ పోస్టర్ ఆవిష్కరణ

గంభీరావుపేట ఏప్రిల్ 18 (జనం సాక్షి):ఈనెల ఏప్రిల్ 25వ తేదీనాడు మేడ్చల్ జిల్లాలోని మునీరాబాద్ లోని అద్వయ కన్వెన్షన్ లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్తగా ఏర్పాటు చేసే రాజకీయ పార్టీ ఆవిర్భావం సందర్భంగా తెలంగాణ…

ఘనంగా బడిబాట కార్యక్రమం ముఖ్యఅతిథిగా పాల్గొన్న డి ఈ ఓ

మెదక్ ఏప్రిల్ 18 (జనం సాక్షి)మెదక్ జిల్లా హవేలి ఘనపూర్ మండలం కూచంపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు బడిబాట కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి కూ చన్ పల్లి గ్రామపంచాయతీ…

గుంజపడుగు సోలార్ పవర్ ప్లాంట్ ను పరిశీలించిన నాబార్డ్ అధికారులు

మంథని, ( జనంసాక్షి ) : పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు గ్రామ శివారులో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో రూ.3.40 కోట్ల వ్యయంతో పిఎం కుసుమ్ పథకం ద్వారా ఏర్పాటు చేసిన 1 మెగా వాట్ సోలార్…

ముల్కనూర్‌లో జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో

      తేజస్వి సూర్యపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ భీమదేవరపల్లి:ఏప్రిల్ 17 (జనం సాక్షి) తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అవమానించే విధంగా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో బెంగళూరు దక్షిణ ఎంపీ తేజస్వి సూర్యపై చట్టపరమైన చర్యలు తీసుకుని…

తెలంగాణ ఉద్యమకారుల మండల కమిటీ ఎన్నిక.

ఏటూరునాగారం,ఏప్రిల్ 17 (జనంసాక్షి).మండల కేంద్రంలో తెలంగాణ ఉధ్యముకారుల మండల సమావేశం ములుగు జిల్లా ఉద్యమకారుల అధ్యక్షులు సయ్యద్ సర్వర్ పాషా అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ములుగు జిల్లా ఉధమకారుల జిల్లా అధ్యక్షులు పోరిక గోవింద్…

అనారోగ్యంతో మృతి చెందిన గీత కార్మికుని కుటుంబానికి 60 కిలోల బియ్యం అందచేసిన కల్లు గీత కార్మిక సంఘం.

ఏటునాగారం,ఏప్రిల్ 17 (జనం సాక్షి).మండలంలోని శివాపురం శివారు గోగుపల్లి గ్రామానికి చెందిన గిలకత్తుల కిరణ్ గౌడ్ అనారోగ్యంతో ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న కల్లు గీత కార్మిక సంఘం జిల్లా కమిటీ సంఘం గ్రూప్లో…