Wednesday, 11 November 2026

వార్తలు

,ప్రజా పరిపాలన దార్శినికుడు సీఎం కేసీఆర్

అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం. అలంపూర్ ఆగష్టు 25(జనంసాక్షి ) ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలోని గత తొమ్మిదేండ్లలో సబ్బండ వర్ణాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుంది అని అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం అన్నారు. శుక్రవారం అలంపూర్ చౌరస్తా…

దాడి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి

జనంసాక్షి, మంథని : దాడి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని బాధిత రైతులు జంగపెల్లి రాజమల్లు అనే రైతు కోరారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా మంథని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజమల్లు తన…

ఉపేక్షిస్తే ఉన్మాదం మనదాకా వస్తుంది.. ఐక్యంగా తరిమికొడదాం..

అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య చైర్మన్ విమలక్క. మణిపూర్ అకృత్యాలకు వ్యతిరేకంగా ప్రజా ప్రదర్శన.-సదస్సు రాజన్న సిరిసిల్ల బ్యూరో ఆగస్టు 25. (జనంసాక్షి). మణిపూర్ మంటలకు కారణమైన మతోన్మాదం ఉపేక్షిస్తే మనదాకా వస్తుందని ఐక్యంగా తరిమికొట్టాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య…

లక్షల రూపాయల జీతాన్ని వదులుకొని ప్రజాసేవ చేయడానికి వచ్చిన సునీల్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించాలి

జనంసాక్షి, మంథని : ప్రవాసి ఎమ్మెల్యే సంపర్క్ అభియాన్ కార్యక్రమం మండల అధ్యక్షులు వీరబోయిన రాజేందర్, పట్టణ అధ్యక్షులు బూడిద తిరుపతి ఆధ్వర్యంలో మంథని పట్టణలో అస్సాం ఎమ్మెల్యే సుశాంత్, మాజీ ఎమ్మెల్యే చంద్రుపట్ల రాం రెడ్డి, మరియు…

శ్రీ మహాలక్ష్మి ఆలయంలో వరలక్ష్మి వ్రతం – పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు

జనంసాక్షి, మంథని : నిజ శ్రావణమాసంలో వచ్చిన మొట్టమొదటి వరలక్ష్మి శుక్రవారం సందర్భంగా మంథని పట్టణంలోని శ్రీ మహా లక్ష్మి అమ్మవారిని చూడముచ్చటగా అలంకరించారు. అనేక రకాల పుష్పాలతో అలంకరించిన అమ్మవారిని చూసిన భక్తులు ముద్దులయ్యారు. తెల్లవారు జామున…

మంథని నియోజకవర్గ అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసిన జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్

జనంసాక్షి ,మంథని : మంథని నియోజకవర్గ అభివృద్ధిపై బీఆర్ఎస్ పార్టీ మంథని నియోజకవర్గ అభ్యర్థి, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ గురువారం రాత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. ఈ నెల 21న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను…

ఎమ్మెల్యే టిక్కెట్ల పోటీలో వెంకట్ లాల్

-గార్ల మండలానికి ఒక అవకాశం ఇవ్వాలని డిమాండ్ -నాయకులతో గాంధీభవన్లో దరఖాస్తు చేసిన వెంకట్ లాల్ మహబూబాబాద్ బ్యూరో-ఆగస్టు25(జనంసాక్షి) కాంగ్రెస్ పార్టీ ఇల్లందు ఎమ్మెల్యే అభ్యర్థి భరిలో ఇల్లందు నియోజకవర్గంలోని గార్ల మండలానికిచెందిన కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపీపీ…

కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలి

టేకులపల్లి, ఆగస్టు 24 (జనం సాక్షి ): నేషనల్ హెల్త్ మిషన్ లో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానంలో గత 22 సంవత్సరాల నుండి పని చేస్తున్న కార్మికులను రెగ్యులర్ చేయాలని, అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని…

మానవీయతకు నిలువెత్తు నిదర్శనం సీఎం కేసీఆర్

— పెరిగిన పింఛన్ తో దివ్యాంగులకు మరింత భరోసా — మూడవ సారి ఆదరించండి మరింత అభివృద్ధి చేస్తా — ఎమ్మెల్యే కిశోర్ కుమార్ మోత్కూరు ఆగస్టు 24 జనం సాక్షి : ఆసరా పింఛన్ పథకంతో మానవీయతకు…

వరద బాధితులకు లయన్స్‌ ఇంటర్నైషనల్‌ చేయూత

జనంసాక్షి, మంథని : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మంథని పట్టణ, మండలంలోని పలు లోతట్టు ప్రాంతాలు, ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతాల బడుగులు తమ సర్వస్వాన్ని కోల్పోవడం అత్యంత బాధాకరమని, దీనికి సత్వరమే స్పందించిన లయన్స్‌ ఇంటర్నేషనల్…