Thursday, 12 November 2026

వార్తలు

యాదాద్రి భువనగిరి జిల్లా పద్మశాలి సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం…

యాదాద్రి భువనగిరి ( జనం సాక్షి ):–భువనగిరి పట్టణ సుమంగళి ఫంక్షన్ హాల్ లో జరిగినది ఇట్టి పద్మశాలి సంఘం జిల్లా కార్యవర్గ సమావేశంలో సెప్టెంబర్ 3న జరుప తలపెట్టిన పద్మశాలి శంఖారావం సరూర్నగర్ మహాసభకు మన జిల్లా…

ముసాయిదా ఓటరు జాబితా పై సెప్టెంబర్ 19 వరకు అభ్యంతరాల స్వీకరణ 

అక్టోబర్ 4 న తుది ఓటరు జాబిత  ….. జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్  సంగారెడ్డి బ్యూరో ,  జనం సాక్షి , ఆగస్టు   ::::   ముసాయిదా ఓటరు జాబితాను పరిశీలించి ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే   సెప్టెంబర్,19 లోగా…

ఏఓగా పదవి బాధ్యతలు చేపట్టిన శేకూరి జగన్

భువనగిరి టౌన్ (జనం సాక్షి):- యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని పరిపాలన అధికారిగా పదవి బాధ్యతలు చేపట్టిన తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు సేకరి జగన్ గారికి పూలమాలతో శాలువా…

మంత్రి హరీష్ రావుకు మైనంపల్లి హనుమంతరావు బహిరంగ క్షమాపణ చెప్పాలి*

వీణవంక ఆగస్టు 22 (జనం సాక్షి )వీణవంక నిన్న ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల జాబితాలో తన కుమారుని పేరును ప్రకటించలేదన్న ఆక్రోషంతో అధిష్టానం నిర్ణయించిన నిర్ణయానికి వ్యతిరేకంగా హరీష్ రావు పై వ్యక్తిగతంగా విమర్శ చేస్తూ…

మట్టి గణపతులే పర్యావరణహితం…… డిఇఓ యాదయ్య…..

తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి,రాష్ట్ర నేషనల్ గ్రీన్ కోర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రత్యేక వర్క్ షాప్ లో శిక్షణ…..చిట్టి చిట్టి చేతులతో మట్టి గణపతి తయారుచేసిన చిన్నారులు…. అబ్బురపరిచి ఆకట్టుకున్న బాలవినాయకులు…….. …………………………………… రాష్ట్ర కాలుష్య నివారణ…

దామోదర్ రాజానర్సింహా కు శుభాకాంక్షలు తెలియచేసిన

బర్రె జహంగీర్  యాదాద్రి భువనగిరి టౌన్ (జనం సాక్షి):– హైదరాబాద్ గాంధీ భవన్ లో సి డబ్ల్యూ సి శాశ్వత అహువాణితునిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ దామోదర రాజనర్సింహ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ…

రెడ్డిల అభివృద్ధి కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి.

రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కూర అంజిరెడ్డి. రాజన్న సిరిసిల్ల బ్యూరో. ఆగస్టు 22. (జనంసాక్షి). రాష్ట్రంలో రెడ్డిల సంక్షేమం కోసం రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు…

నూతన తహసీల్దార్ గా బాధ్యతలు స్వీకరణ

వేమనపల్లి,ఆగస్టు 22,(జనంసాక్షి): వేమనపల్లి మండల తహసీల్దార్‌గా సదానందం మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ నుండి ఆయన బదిలీపై వేమనపల్లికి వచ్చారు.గతంలో ఇక్కడ పనిచేసిన వేముల రాజ్ కుమార్ వరంగల్ జిల్లా నెక్కొండ కి బదిలీఅయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మార్వో…

బాలికల గురుకులంలో ఘనంగా స్వాగతోత్సవ వేడుకలు

ఫోటో రైట్ అప్: సాంస్కృతి క కార్యక్రమాలు చేస్తున్న విద్యార్థులు చొప్పదండి, ఆగస్ట్ 22 (జనం సాక్షి), చొప్పదండి పట్టణంలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల కళాశాలలో స్వాగతోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు .ఈ మేరకు…

పల్లెర్ల గ్రామ ప్రజలకు బోనాల పండగ శుభాకాంక్షలు

దండు నవీన్ బిఆర్ఎస్ మండల యూత్ నాయకులు ఆత్మకూర్(ఎం) ఆగస్టు 22 (జనంసాక్షి) పల్లెర్ల గ్రామంలో బోనాల పండగ సందర్బంగా గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన బిఆర్ఎస్ మండల యూత్ నాయకులు దండు నవీన్ వారు మాట్లాడుతూ ప్రతీ…