రిటైర్డ్ ఆర్మీ జవాన్ ధైర్యం చైన్ స్నాచర్ పట్టుబడి సన్మానం
అంబర్‌పేట ఏప్రిల్ 17( జనం సాక్షి ):అంబర్‌పేట పరిధిలో చైన్ స్నాచింగ్‌కు యత్నించిన నేరస్తుడిని ధైర్యంగా పట్టుకున్న రిటైర్డ్ ఆర్మీ జవాన్ చీర్ల రాముడును హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ అభినందించారు. బషీర్‌బాగ్‌లోని పాత కమిషనరేట్ కార్యాలయంలో…










