Thursday, 5 November 2026

వార్తలు

అంబేద్కర్ 135వ జయంతి బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు నివాళులు

జనం సాక్షి తరిగొప్పుల న్యూస్ 15తరిగొప్పుల మండల కేంద్రంలోని బోత్తలపర్రే గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు మాలి జాలం పూలమాల అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అంబేద్కర్…

1.85 కోట్ల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్, కల్యాణ లక్ష్మి చెక్కులు మంజూరుచేయించిన మంత్రి శ్రీధర్ బాబు

            నేడు లబ్ధిదారులకు మంత్రి చేతుల మీదుగా పంపిణీ – – అంగన్వాడి టీచర్లకు సెల్ ఫోన్స్, ఇందిరమ్మ లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ మంథని, ( జనంసాక్షి ) :…

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఏప్రిల్ 14 జన్మదినం సందర్భంగా ప్రత్యేక కవిత ప్రధానోపాధ్యాయులు

పూడూరు మండలం ఏప్రిల్ 13 జనం సాక్షి :డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135 వ జన్మదినం పురస్కరించుకొని ప్రధానోపాధ్యాయులు ఉస్మాన్ రచన అక్షరాలను ఆయుదంగా మార్చిన ప్రపంచ మేధావి మన రాజ్యాంగ శిల్పి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారుఅందరివాడు…

ఆధునిక ప్రపంచానికి అంబేద్కర్ ఆదర్శం …. ప్రిన్సిపాల్ సంఘం అధ్యక్షులు చిన్నయ్య

నిజామాబాద్ సిటీ ఏప్రిల్ 14:(జనం సాక్షి)ఆధునిక ప్రపంచానికి అంబేద్కర్ ఆదర్శవంతమైన మహనీయుడని నిజామాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్ ల అసోసియేషన్ అధ్యక్షులు అర్గుల చిన్నయ్య అన్నారు. జిల్లా ఇంటర్ విద్యా కార్యాలయంలో ప్రిన్సిపాల్ ల సంఘం తరఫున…

రోడ్డు భద్రత – ప్రతి ఒక్కరి బాధ్యత ‘అరైవ్-అలైవ్’ అవగాహన సదస్సు ఎస్సై అనిల్ కుమార్..

గంభీరావుపేట ఏప్రిల్ 14(జనం సాక్షి) తెలంగాణ ప్రభుత్వంప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా, సోమవారం గంభీరావుపేట మండలంలోని మేజర్ గ్రామపంచాయతీలో, గ్రామంలో రోడ్డు ప్రమాదాల నివారణపై ‘అరైవ్-అలైవ్’ అవగాహన సదస్సును ఘనంగా…

వడదెబ్బపై అప్రమత్తం… గ్రామాల్లో ఓఆర్‌ఎస్ పంపిణీ

భీమదేవరపల్లి:ఏప్రిల్ 14 (జనం సాక్షి)వేసవి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వంగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి డాక్టర్ రెహమాన్ సూచించారు. మండలంలోని వంగర పీహెచ్‌సీ పరిధిలో ఆశా కార్యకర్తలు గ్రామాల్లో తిరుగుతూ…

హెల్మెట్ తప్పనిసరి… ఎస్సై రాజు

అరైవ్ అలైవ్ ప్రచారానికి ప్రజల మద్దతు భీమదేవరపల్లి:ఏప్రిల్ 13 (జనం సాక్షి) రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అరైవ్ అలైవ్ ప్రచారం నాల్గో దశలో భాగంగా మండలంలోని గోలపల్లి గ్రామంలో ప్రత్యేక…

చేతన్ నగర్ గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న యోగాజి అనే పేద వ్యక్తికి ఆర్థిక సహయం …డాక్టర్ హకీమ్

జనం సాక్షి.నిజమాబాద్ జిల్లా పోతంగల్ మండలం హంగర్గా ఫారం గ్రామానికి చెందిన ఆదిల్ అన్సార్ చదువులో మంచి ప్రతి ఉన్నప్పటికీ కుటుంబ పరిస్థితుల దృష్ట్యా నిజామాబాద్ లోని ప్రభుత్వ మైనార్టీ రెసిడెన్షియల్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసి జిల్లా…

పేకాట స్థావరం పై సి సి ఎస్ టీం మెరుపు దాడి

నిజామాబాద్ సిటీ ఏప్రిల్ 13:(జనం సాక్షి)నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య ఆదేశాల మేరకు సి సి ఎస్ ఏసీపీ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో సి సి ఎస్ సిబ్బంది ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెర్కెట్, తిరుమల…

పదవ తరగతి పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్

నిజామాబాద్ సిటీ ఏప్రిల్ 13 :(జనం సాక్షి)ఆర్మూర్ పట్టణంలోని రాంమందిర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలతో పాటు మామిడిపల్లిలో గల సెయింట్ పాల్స్ హైస్కూల్ లో కొనసాగుతున్న పదవ తరగతి పరీక్షా కేంద్రాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం…