Thursday, 12 November 2026

వార్తలు

పుట్ట మధూకర్ పొలిటికల్ బయోడాటా…. పేరు: పుట్ట మధూకర్ తండ్రి పేరు: రాయలింగు తల్లి పేరు: లింగమ్మ భార్య: శైలజ పిల్లలు: శ్రీహర్ష, మౌమిత పుట్టినరోజు: 01-04-1972 పుట్ట మధు రాజకీయ ప్రస్థానం మంథని ప్రభుత్వ హైస్కూల్ అధ్యక్షునిగా…

ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు

*రాబోయే ఎలక్షన్లో పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఖాయం అనుమాండ్ల ఝాన్సీ రెడ్డి*పెద్దవంగర ఆగష్టు 21(జనం సాక్షి )పాలకుర్తి నియోజకవర్గం అభివృద్ధిని మరిచిపోయిన స్థానిక శాసన సభ్యులు దయలేని దయాకర్ రావుకు రానున్న రోజుల్లో ప్రజలే తగిన…

బిఆర్ఎస్ పార్టీ మంథని ఎమ్మెల్యే అభ్యర్థిగా పుట్ట మధుకర్ ప్రకటించిన అధినేత కేసీఆర్ జనంసాక్షి, మంథని : అధికార భారత రాష్ట్ర సమితి రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థులను ప్రకటించింది. సోమవారం తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి…

చింత ప్రభాకర్ ను  వరించిన బి.ఆర్.ఎస్ టికెట్

పార్టీ శ్రేణులు బాణాసంచా పేల్చి సంబరాలు సంగారెడ్డి బ్యూరో , జనం సాక్షి ,  ఆగస్టు 21 :తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రగతిభవన్ నుండి బి.ఆర్.ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్టును ప్రకటించారు. సంగారెడ్డి నియోజకవర్గానికి మళ్లీ చింత ప్రభాకర్…

జోగిపేటలో బీఆర్ఎస్ నేతల సంబరాలు

మునిపల్లి, ఆగష్టు 21, జనంసాక్షి : అందోల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా చంటి క్రాంతి కిరణ్ ను ప్రకటించడంతో జోగిపేట మున్సిపల్ చైర్మన్ గూడెం మల్లయ్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. జోగిపేట టౌన్ లో బీఆర్ఎస్ కార్యకర్తలు,…

పింజర్ల సబ్సిడీలు ఇచ్చేంతవరకు ఆందోళన కొనసాగిస్తాం

ఆసాముల సమన్వయ కమిటీ. పాలిస్టర్ కార్యాలయం ఎదుట నిరవధిక నిరసన దీక్షలు.రాజన్న సిరిసిల్ల బ్యూరో. ఆగస్టు 21. (జనంసాక్షి). బతుకమ్మ చీరలకు సంబంధించి ఆసాములకు రావలసిన పింజరల సబ్సిడీని తక్షణమే ఇవ్వాలని సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలోని అసాములు డిమాండ్…

కేకే మహేందర్ రెడ్డి మా నాయకుడు.. అభద్రతాభావంతో కొందరు నాయకులు చేస్తున్న చర్యలను పట్టించుకోవద్దు..

సిరిసిల్ల నియోజకవర్గం లోని అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు. రాజన్న సిరిసిల్ల బ్యూరో. ఆగస్టు 21.(జనంసాక్షి). సిరిసిల్ల నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు కేకే మహేందర్ రెడ్డి తమ నాయకుడని సిరిసిల్ల నియోజకవర్గం లోని అన్ని…

నన్నపనేని నరేందర్ కు వీర తిలకం దిద్దిన సతీమణి వాణి

వరంగల్ ఈస్ట్, ఆగస్టు 21 (జనం సాక్షి) వరంగల్ తూర్పు నియోజకవర్గ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మరోమారు ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రకటించిన సందర్బంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ని విర తిలకం దిద్ధి మిఠాయి తినిపించి శుభాకాంక్షలు…

ప్ర‌భుత్వ బ‌డుల రూపు రేఖ‌లు మారాయి : మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి

కామారెడ్డి  (జనం సాక్షి)   :  టాలెంట్ ఎవరి సొత్తు కాదు. విద్యార్థులు బాగా చదువుకొని గొప్పగా ఎదగాలి. సీఎం కేసీఆర్‌ ఆశీర్వాదంతో తెలంగాణ‌లో పాఠశాలల రూపురేఖలు మారిపోయాయని విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి అన్నారు. జిల్లాలోని పెద్ద కొడప్గల్…

మద్యంపై భారీగా ఆదాయం : మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్‌నగర్, ఆగస్టు 21(జనం సాక్షి)    : తెలంగాణ రాష్ట్రానికి మద్యం విక్రయాల ద్వారా భారీగా ఆదాయం పెరిగిందని అందరూ భావిస్తున్నారని అయితే ఇదంతా నకిలీ, అనుమతి లేని మద్యంపై ఉక్కుపాదం మోపడం వల్లే ఇది సాధ్యమైందని ఎక్సైజ్…