బ్రిడ్జి నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలి
బిజెపి ఆధ్వర్యంలో ధర్నా.. గంభీరావుపేట ఏప్రిల్ 10(జనం సాక్షి);రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని లింగన్నపేట గంభీరావుపేట మధ్యగల వాగు వంతెన పై బ్రిడ్జి నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని బిజెపి నాయకులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు,…










