Saturday, 14 November 2026

వార్తలు

నూతన బాధ్యతలు చేపట్టిన అదనపు ఎస్పి రవి ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిశారు

గద్వాల నడిగడ్డ, జులై 28 జనం సాక్షి); జోగుళాంబ గద్వాల జిల్లా కు బదిలీ పై వచ్చిన జిల్లా అదనపు ఎస్పీ ఎన్. రవి బాధ్యతలను స్వీకరించిన అనంతరo జిల్లా ఎస్పీ కె. సృజన ని మర్యాదపూర్వకంగా కలసి…

కర్షకుల కడుపు కోతకే కాళేశ్వరం

సాగు నీరు కోసం అని కట్టిన ప్రాజెక్ట్ రైతుల సావుకు కారణం అవుతుంది… ఆర్భాటం తప్ప ఆలోచన లేకుండా నిర్మాణం చేసిన కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ మార్చాలి… చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్ధి డాక్టర్ రాజా రమేష్ బాబుతెలంగాణ…

పునరావాస కేంద్రాన్ని పరిశీలించిన.. పి.ఓ, అంకిత్

  ఏటూరునాగారం(జనంసాక్షి)జులై28. ఈరోజు ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐటిడిఏ ఏటూరునాగారం అంకిత్, గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాల బాలుర చిన్నబోయినపల్లిలోని పునరావాస కేంద్రాన్ని తనిఖీ చేసారు. దొడ్ల గ్రామం నుండి పునరావాసం పొందిన గ్రామస్తులు అందుబాటులో ఉన్నారు. ఎంత…

సిరాల బోల్సా గ్రామాలనుసందర్శించిన.జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి.

భైంసా జనం సాక్షి జూలై27 నిర్మల్ జిల్లా ,,భైంసా మండలంలో గత గురువారం కురిసిన భారీ వర్షానికి సిరాల ఆనకట్ట తెగిపోయి ప్రజలకు భారీ పంటనష్టం వాటిల్లింది. దీంతో జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి శుక్రవారం సిరాలను సందర్శించారు.…

రైతుల సంక్షేమ కోసం ఉచితంగా 24 గంటల విద్యుత్ -వ్యవసాయ,మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.

గద్వాల నడిగడ్డ, జులై 28 (జనం సాక్షి); రైతుల సంక్షేమం కోసమే ఉచితంగా 24 గంటల విద్యుత్తు ఇస్తూ రైతు ప్రభుత్వంగా పనిచేస్తుందని రాష్ట్ర వ్యవసాయ,మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.శుక్రవారం ఐజ మండలం ఉప్పల…

అడిషనల్ కలెక్టర్ ను కలిసిన చిలప్ చేడ్ ఎంపీపీ వినోద దుర్గారెడ్డి

చిలప్ చేడ్/జులై/జనంసాక్షి :- రెవిన్యూ అడిషనల్ కలెక్టర్ నుండి లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్ గా నియమితులైన రమేష్ సార్ నీ చిలప్ చేడ్ ఎంపిపి వినోద దుర్గారెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.…

నేడే టీయుడబ్లూజే ఐజేయు ఆధ్వర్యంలో పోస్టు కార్డు ఉద్యమం

  గద్వాల నడిగడ్డ, జులై 28 (జనం సాక్షి); టియుడబ్లూజే(ఐజేయు)తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్,ప్రధాన కార్యదర్శి విరహత్ ఆలీ ఆదేశాల మేరకు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలతోపాటు ఉచిత వైద్య సదుపాయం హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరుతూ టీయుడబ్లూజే…

సీజనల్ వ్యాధుల భారిన పడకుండా ముందు చర్యలు

చిలప్ చేడ్/జులై/జనంసాక్షి :- మండలంలోని బండపోతుగల్ గ్రామంలో ప్రతి వార్డులో ఫ్రైడే డ్రై డే లో భాగంగా శుక్రవారం నాడు ప్రతి వార్డులో ఇంటింటికి తిరిగి వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రజలు ముందు జాగ్రత్తగా…

వరిలో యాజమాన్య పధ్ధతులు వివరిస్తున్న ఏవో బాల్ రెడ్డి

చిలప్ చెడ్/జులై/జనంసాక్షి :- మండలం లోని సోమక్కపేట, రహింగూడ గ్రామాలలో వ్యవసాయ అధికారి బాల్ రెడ్డి వరి నాట్లు వేస్తున్న పొలాలను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా బాల్ రెడ్డి గారు మాట్లాడుతూ రైతులకు వరిలో సమగ్ర పోషక…

బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి-కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. జులై 28. (జనంసాక్షి). ఇటీవల కురిసిన వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ కోరారు. శుక్రవారం సిరిసిల్ల పట్టణ పరిధిలోని ముష్టిపల్లి…