Saturday, 14 November 2026

వార్తలు

భారీ వర్షాల వల్ల ఇల్లు గోడలు నేలమట్టం

  మహాముత్తారం జూలై 28 (జనం సాక్షి) భారీ వర్షాలు కురవడం మూలంగా మండలంలోని స్థలం పెళ్లి( పిపి) గ్రామానికి చెందిన పసుల రాజయ్య అలాగే వజినేపల్లి గ్రామానికి చెందిన ఒడిదల చిన్న రామయ్య ఇండ్ల గోడలు కూలి…

నాగర్ కర్నూల్ మున్సిపల్ పరిధిలో గడపగడపకు కార్యక్రమం నిర్వహించిన బిజెపి.రాష్ట్రకార్యవర్గసభ్యురాలుకొండ మణెమ్మ

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి జులై28( జనం సాక్షి ) నాగర్ కర్నూల్ మున్సిపల్ పరిధిలోని 16వ వార్డు సంజయ్ నగర్ కాలనీలో మహాజన్ సంపర్కు అభియాన్ లో భాగంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండ మణెమ్మ నాగేష్…

భైంసా పట్టణంలో కోటి రూపాయలతో నిర్మించిన స్మశాన వాటిక నిళ్ళపాలు.

  భైంసా జనం సాక్షి జూలై27 నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని డబ్బాగల్లి,రాహుల్ నగర్, రామ్ నగర్ సమీపాన గల దాదాపు కోటి రూపాయలతో నిర్మించిన స్మశానవాటిక ఇటీవల కురిసిన ఎడతెరిపిలేని వర్షాల కారణంగా, వరదనీటిలో పూర్తిగా మునిగిపోయింది.దాదాపు…

శామీర్ పేట పెద్ద చెరువు నిండి అలుగులు

ఆనందంలో పెద్ద చెరువు వద్ద ప్రత్యేక పూజలు చేసిన గ్రామస్తులు : శామీర్ పేట్, జనం సాక్షి : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు శామీర్ పేట పెద్ద చెరువు అలుగులు దుకుతుండడంతో శామీర్పేట గ్రామ ప్రజలు ఆందోత్సాహాలను…

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత.

  దౌల్తాబాద్ జూలై 28, జనం సాక్షి.దౌల్తాబాద్ మండల పరిధిలో ముబారస్ పూర్ గ్రామంలో పసులాది.రాజయ్య (50) ఆత్మహత్య చేసుకుని మరణించారు.ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్, తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి,…

ప్రభుత్వపరంగా సాయం అందించేందుకు కృషి చేస్తా

– పొలాల్లో ఇసుక మేటలపై సర్వే చేయాలని కలెక్టర్‌ను కోరుతాం – పంటలు ఎండిపోకుండా విద్యుత్‌ పునరుద్దరించాలి – జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ జనంసాక్షి, మంథని : ప్రకృతి ఇబ్బంది పెట్టినా ప్రభుత్వం ఆదుకునే ఆలోచనలో…

భారీ వర్షాలకు నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించాలి

భైంసా జనం సాక్షి జూలై27- తెలంగాణ జన సమితి ముధోల్ నియోజకవర్గ ఇంచార్జీ సర్దార్ వినోద్ కుమార్.రెండు రోజులు ఎడ తెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని TJS నియోజకవర్గ ఇంచార్జీ సర్దార్…

తమ భూమిని ఇతరులకు మార్చే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆందోళన

తూప్రాన్ జులై 28( జనం సాక్షి) ::: డీ కరెక్షన్ లో ఉన్న తమ భూమిని డి కరెక్షన్ నుండి తొలగించాలని దరఖాస్తు చేసిన తహసిల్దార్ ఇతరులకు మార్చే ప్రయత్నాలు చేస్తుందని బాధితులు నర్సంపల్లికి చెందిన జింక చంద్రశేఖర్…

గ్రామాలను మున్సిపాలిటీలలో కలిపి గాలికి వదిలేసిన ప్రభుత్వం: టిపిసిసి అధికార ప్రతినిధి హరివర్ధన్ రెడ్డి

శామీర్ పేట్ జనం సాక్షి : తూంకుంట మున్సిపల్ పరిధిలోని దేవరయాంజాల్, పోతాయి పల్లి గ్రామాలలోని పలు కాలనీలు నీట మునిగి, రోడ్లన్నీ జలమయమై ఎప్పుడు వర్షాలు వచ్చినా తీవ్ర ఇబ్బందులకు కాలనీల వాసులు గురవుతున్నారు. శుక్రవారం రోజు…

తెలంగాణ ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన జైపాల్ రెడ్డి

జిల్లా అభివృద్ధికి జైపాల్ రెడ్డి సేవలు మరువలేనివి డి సి సి అధ్యక్షుడు జి. మధుసూదన్ రెడ్డి (మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి) ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేంద్ర మాజీ మంత్రి, దివంగత కాంగ్రెస్ నాయకుడు ఎస్.జైపాల్…