. మంత్రి మల్లారెడ్డి అంటే దోపిడిదారులకు రక్ష… నమ్మిన ప్రజలకు శిక్ష…
కాప్రా జవహర్ నగర్ ( జనం సాక్షి ) జూలై 27:– నమ్మి నానపోస్తే పుచ్చి బుర్రలాయే అన్న చందంగా.. గతంలో ఏ ఎమ్మెల్యే హయాంలో అనుభవించని నరకయాతన మంత్రి మల్లారెడ్డి నాలుగున్నర ఏళ్ల పాలనలో చవి చూసామని…










