బీఆర్ఎస్లో చేరిన మాజీ ఉపసర్పంచ్ దంపతులు
జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని ఎస్ఎల్బీ గార్డెన్లో జరిగిన సమావేశంలో మంథని మేజర్ గ్రామపంచాయతీ మాజీ ఉపసర్పంచ్ పుప్పాల బాగ్యలక్ష్మి తిరుపతి దంపతులు, విలోచవరం మాజీ ఎంపీటీసీ లక్కాకుల స్వామి 30 మంది అనుచరులతో…










