ధర్మపురి మున్నూరుకాపు నూతన అధ్యక్షుడిగా చీపిరిశెట్టి రాజేష్
ధర్మపురి( జనం సాక్షి) ధర్మపురి పట్టణ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు.స్థానిక మున్నూరు కాపు సంఘ భవనంలో అధ్యక్ష పదవికి పోటాపోటీ ఎన్నిక జరగగా అధ్యక్షుడిగా చీపిరిశెట్టి రాజేష్ ఎన్నికయ్యారు.మొత్తం 519 ఓట్లలో…










