అమర్ నాథ్ యాత్ర ముగించుకొని బైంసాకు చేరుకున్న యాత్రీకుల బృందం
స్వాగతం పలికిన బంధు, మిత్రులు • శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వాగత సత్కారాలు బైంసా, రూరల్ జూలై16 జనం సాక్షి ఈ నెల 1న అమర్నాథ్ యాత్ర వెళ్లిన భైంసా యాత్రీకుల బృందం ఆదివారం ఇక్కడకు…







