100 కోట్ల కుంభకోణంపై మంత్రి స్పందించాలే-బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రం మహేష్
రాజన్న సిరిసిల్ల బ్యూరో. జులై 15.(జనంసాక్షి). వేములవాడ నియోజకవర్గం లో 100 కోట్ల భూ కుంభకోణం జరిగిందని శాసనసభ్యులు చేన్నమనేని రమేష్ బాబు చేసిన ఆరోపణలపై మంత్రి కేటీఆర్ స్పందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రం మహేష్…










