Saturday, 28 November 2026

వార్తలు

ఘనంగా భరతముని సినీ పురస్కారాల ప్రదానం

హైదరాబాద్‌: తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ప్రొత్సాహాన్నిచ్చే ఉద్దేశంతో…. భరతముని సంస్థ ఏటా అందజేసే సినీ పురస్కారాల ప్రదానోత్సవం హైదరాబాద్‌లోని రవీంధ్రభారతిలో ఘనంగా జరిగింది. శ్రీరమణ కలం నుంచి జాలువారి తనికెళ్ల భరణి చేతుల మీదుగా వెండితెర రూపు సంతరించుకున్న…

విద్యార్థులతో మాట్లాడుతున్న నరేంద్ర మోడీ

పుణె: ఫర్గ్యుసస్‌ కళాశాల విద్యార్థులతో నరేంద్రమోడీ ఆదివారం ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ…. దేశానికి ఏదైనా మేలు చేయాలన్న తపన యువతలో ఉందన్నారు. విశ్వవిద్యాలయాలు డబ్బులు సంపాదించే యాత్రాలుగా మారాయని అవేదన వ్యక్తం చేశారు. ఐటీరంగంలో…

మందు పాతర వెలికితీత

కాటారం: కరీంనగర్‌ జిల్లా కాటారం మండలం ధన్వాడ ప్రధాన రహదారిలోని 63/1 కల్వర్టు వద్ద బాంబుస్క్వాడ్‌ సిబ్బంది మందు పాతరను వెలికితీశారు. మంథని మండలం అడవిసోమన్‌పల్లి నుంచి కాటారం వరకు 38 కల్వర్టులను తనిఖీ చేశారు. మంత్రి శ్రీధర్‌బాబు…

విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు

హైదరాబాద్‌: పర్యావరణాన్ని కాపాడుకోవాలని, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ ముందుకురావాలని కోరుతూ సోషల్‌ కాస్‌, స్ట్రీమ్‌ సంస్థలు ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టాయి. హుస్సేన్‌సాగర్‌ బుద్ధ విగ్రహం వద్ద నిర్వహించిన చిత్రలేఖనం పోటీలో నగరంలోని ఇంజినీరింగ్‌…

నిజామాబాద్‌లో మావోల గోడప్రతులు

దర్పల్లి గ్రామీణం: నిజామాబాద్‌ జిల్లా దర్పల్లి మండలంలోని డొంకల్‌, గౌరారం, నల్లవెల్లి గ్రామాల్లో శనివారం అర్థరాత్రి మావోయిస్టుల గోడప్రతులు వెలిశాయి. పంచాయతీ ఎన్నికల్లో ఎవరు పోటీచేసిన వారిని శిక్షిస్తామని, ఈ ఎన్నికల్లో ఎవరూ పోటీ చేయవద్దని హెచ్చరించారు. విషయం…

షెరింగ్‌ తాజ్‌గేకు అభినందనలు తెలిపిన మన్మోహన్‌

థింపూ: భూటాన్‌ ఎన్నికల్లో ప్రతిపక్షం పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ విజయం సాధించడంతో భూటాన్‌ ప్రధానిగా షెరింగ్‌ తాబ్‌గే ఎన్నికయ్యారు. తాబ్‌గేకు ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ శుభాకాంక్షలు తెలిపారు. భూటాన్‌కు అన్ని విధాల సహరిస్తామని ప్రధాని ఈ సందర్భంగా హామీ…

ఎన్‌.ఐ. వాహనాన్ని అడ్డుకున్న గ్రామస్థులు

దమ్మపేట(ఖమ్మం): యువకుడిని తీవ్రంగా కొట్టాడని అరోపిస్తూ దమ్మపేట ఎస్‌.ఐ. అశోక్‌కుమార్‌ వాహనాన్ని అడ్డుకున్నారు. ఇటీవల నల్లగుంట గ్రామానికి చెందిన యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీనిపై అప్పట్లో కేసు నమోదైంది. విచారణ పేరుతో ఎస్‌.ఐ. మృతుడి అన్న…

అనారోగ్యంతో విశ్రాంత ఐపీఎస్‌ అధికారి మృతి

హైదరాబాద్‌: విశ్రాంత ఐపీఎస్‌ అధికారి సుబ్రమణ్యం (86) అదివారం ఉదయం మధురానగర్‌లోని ఆయన నివాసంలో మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ ఉదయం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

చెరువులను పరిశీలించిన ప్రభుత్వ అధికారులు

హైదరాబాద్‌: నగరంలోని చెరువులను అదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె. మహంతి పరిశీలించారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ కృష్ణబాబు, ఇతర అధికారులు మహంతి వెంట ఉన్నారు.

భూ తగాదాల కారణాల వల్ల ఐదుగురి మృతి

ఒడిశా: బొలంగీర్‌ జిల్లా తప్పడిలో భూ తగాదా కారణంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడులకు తెగబడ్డాయి. దాడుల్లో ఐదుగురు మృతి చెందగా, మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక…