కాగ్రా జిల్లాలో భూకంపం
కాగ్రా :హిమాచల్ ప్రదేశ్‌లోని కాగ్రె జిల్లాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంపం తీవ్రత 4.5గా నమోదైంది.
కాగ్రా :హిమాచల్ ప్రదేశ్‌లోని కాగ్రె జిల్లాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంపం తీవ్రత 4.5గా నమోదైంది.
తిరుపతి,(జనంసాక్షి): సమాజంలో విద్య వైద్య రంగాలు కార్పోరేట్ రంగాలుగా మారడం శోచనీయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సదస్సు తిరుపతిలో జరిగింది. వివిధ రంగాలకు చెందిన నిపుణులతో పాటు రాష్ట్ర నుంచి ప్రముఖ…
విశాఖపట్నం,(జనంసాక్షి): కొయ్యూరు అటవీప్రాంతంలో మావోయిస్టులకు పోలీసులకు జరిగిన ఎదురు కాల్పులలో మహిళ మావోయిస్టు మృతి చెందారు. మరికొందరు మావోయిస్టులు తప్పించుకున్నారు.
న్యూఢిల్లీ,(జనంసాక్షి): రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణ అంశంపై చర్చిస్తున్నట్లు సమాచారం.
కరీంనగర్,(జనంసాక్షి): జిల్లా డ్వామా పీడీ మనోహర్ తన పట్ల ప్రవర్తించాడంటూ తాత్కాలిక మహిళా ఉద్యోగి ఎస్పీకి ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
హైదరాబాద్,(జనంసాక్షి): రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్, వార్డు మెంబర్లకు నామినేషన్ల ప్రక్రియ ఈ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. రేపు నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఈ నెల 15న అర్హతకు నోచుకోని నామినేషన్లు తిరస్కరించబడనున్నాయి. ఈ నెల 23 నుంచి…
హైదరాబాద్,(జనంసాక్షి): కర్నూలు జిల్లాకు చెందిన పోలీసులపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఈసీ) కొరడా ఝులిపించింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా మంత్రి టీజీ వెంకటేష్‌తో పోలీసులు సమావేశమైనట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో కర్నూలు ఎస్డీపీవో రామకృష్ణ టూ టౌన్…
ముసునూరు: కృష్ణా జిల్లా ముసునూరు మండలంలోని వేలుపుచర్లలో కాంగ్రెస్ అనుయాయులపై శుక్రవారం రాత్రి వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడిలో సుచేశ్వరరావు (50) తీవ్రంగా గాయపడడంతో అతని ని విజయవాడ తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. గాయపడిన మరో…
మెదక్,(జనంసాక్షి): లంచం తీసుకుంటూ శివంపేట వీఆర్వో టి. డాకయ్య ఏసీబీ అధికారలకు చిక్కాడు. సుందర్ అనే రైతు నుంచి రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు డాకయ్యను పట్టుకున్నారు.
తూర్పుగోదావరి: అనంద్ రీజెన్సీ యజమాని రవిశంకర్ ప్రసాద్ ప్రమాదవశాత్తు మృతి చెంది ఉండవచ్చని అయన కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఈనెల 8న అదృశ్యమైన రవిశంకర్ ప్రసాద్ ఐ. పోలవరం మండలం గోకులలంక రేవులో శవమైతేలిన విషయం తెలిసిందే. అయితే…