Saturday, 28 November 2026

వార్తలు

ఆర్థిక నేరగాళ్లను రాజకీయాల్లోకి అనుమతించకూడదు : నారాయణ

తిరుపతి,(జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఈ నెల 15 నుంచి వామపక్షాలతో కలిసి పోరాటం చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తెలిపారు. తెలంగాణ సంక్షోభానికి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఒక్కరే కారమని ఆయన సంక్షోభానికి…

ఆహారభద్రత బిల్లుపై నేడు సమీక్షించనున్న సోనియా గాంధీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): యూపీఏ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆహార భద్రతా బిల్లుపై సోనియా గాంధీ సమీక్ష నిర్వహించనున్నారు. ఇవాళ ఉదయం పది గంటకు జరగబోయే భేటీలో ఆమె కాంగ్రెస్‌ పాలిత ముఖ్యమంత్రుల, పీసీసీ చీఫ్‌లు సీఎల్పీ నాయకులతో సమావేశమై ఈ…

గాంధీ భవన్‌ ని ముట్టడించిన టీ విద్యార్థి జేఏసీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ ఏర్పాటు విషయంలో తెలంగాణ విద్యార్థి లోకం మరోసారి కథం తొక్కింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై నిన్నటి కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేక పోవడాన్ని నిరసిస్తూ తెలంగాణ విద్యార్థి జేఏసీ నేతల ఆధ్వర్యంలో…

పాత భవనం కూలి ఒకరు మృతి మరో ఇద్దరికి గాయాలయ్యాయి

కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సత్యగౌరి థియేటర్‌ వద్ద పాత భవనం కూలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా… ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. అధికారులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.

ప్రబలిన డయేరియా: 10 మందికి అస్వస్థత

కరీంనగర్‌,(జనంసాక్షి): జిల్లాలో మళ్లీ డయేరియా జాడలు కనిపిస్తున్నాయి. తాజాగా పెద్దపల్లి మండలం చందపల్లిలో కొంతమందికి డయేరియా సోకింది. 10 మందికి డయేరియా లక్షణాలు కనిపించడంతో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు…

హరీష్‌రావు దంపతులకు తృటిలో తప్పిన ప్రమాదం

హైదరాబాద్‌,(జనంసాక్షి): టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు దంపతులు శుక్రవారం తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. రంగారెడ్డి జిల్లా నార్సింగ్‌ చౌరస్తా వద్ద వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హరీష్‌ రావు దంపతులు స్వల్పంగా గాయపడ్డారు.

ప్రారంభమైన జ్యూయల్స్‌ ఏషియా-2013

హైదరాబాద్‌: అభరణాల ప్రియుల కోసం భాగ్యనగరంలో శుక్రవారం ఓ ప్రదర్శన ఏర్పాటైంది. జ్యూయల్స్‌ ఏషియా-2013 పేరిట బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణా హోటల్‌లో ఈ రోజు ఖరీదైన అభరణాల ప్రదర్శన ప్రారంభమైంది. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ ప్రదర్శనలో తక్కువ…

ప్రారంభమైన కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సమావేశం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నేతృత్వంలో కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సమావేశం ప్రారంభం అయింది. కోర్‌ కమిటీ సాయంత్రం 5.30 గంటలకు భేటీ కావల్సి ఉన్న ముందుగానే సమావేశమైంది. ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ నివాసంలో భేటీ జరుగుతుంది. సోనియాతో…