ఆన్లైన్ ట్రేడింగ్ పేరిట మోసగించిన వ్యక్తి అరెస్టు
విశాఖ: ఆన్లైన్ ట్రేడింగ్ పేరిట రూ. 25లక్షలు వసూలు చేసి పలువురిని మోసగించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితుల తమకు న్యాయం చేయాలంటూ పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు.
విశాఖ: ఆన్లైన్ ట్రేడింగ్ పేరిట రూ. 25లక్షలు వసూలు చేసి పలువురిని మోసగించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితుల తమకు న్యాయం చేయాలంటూ పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు.
కృష్ణా: నవంబర్లో 21 వేల డీఎస్సీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు మంత్రి పార్థసారథి వెల్లడించారు. అగస్టు నెలాఖరులో టెట్ పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్రాన్ని విభజిస్తే విజయవాడను ఆంధ్రా ప్రాంతానికి రాజధాని చేయాలని ఆయన కోరారు. భద్రాచలం…
విజయవాడ,(జనంసాక్షి): రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణనదిలో వరద ఉధృతి పెరిగింది. ప్రకాశం బ్యారేజీ వద్ద శనివారం నీటిమట్టం 11.9 అడుగులకు చేరుకుంది. అయితే కృష్ణ నదిలో పూర్తి స్థాయి నీటి మట్టం 12 అడుగులు. దాంతో అధికారులు…
ఖమ్మం,(జనంసాక్షి): కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఇక్కడ గోదావరి నీటిమట్టం ఈ ఉదయం 6 గంటలకు 33.3 అడుగులకు చేరింది. మరోవైపు డివిజన్లలో పలువాగులు పొంగిపోర్లుతుండటంతో పలు గ్రామాల…
తిరుమల,(జనంసాక్షి): తితిదే పాలక మండలి సమావేశం తిరుమల అన్నమయ్య భవన్లో ఈ ఉదయం ప్రారంభమైంది. తితిదే ఛైర్మన్ బాపిరాజు అధ్యక్షతన ఈ భేటీ జరుగుతోంది.
హైదరాబాద్,(జనంసాక్షి): కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీ దిగ్విజయ్సింగ్తో రాష్ట్రనేతలు భేటీ కానున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు సీఎం కిరణ్కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహలు సమావేశం కానున్నారు. అనంతరం వారు…
చింతూరు, (జనంసాక్షి): పంచాయతీ ఎన్నికలను బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా మావోయిస్టు కమిటీ పేరిట చింతూరు మండలంలోని బుర్ఖాన్ కోట బస్ స్టేషన్ వద్ద ప్రధాన రహదారిపై పోలీసుల దాడులు నిలిపివేయాలని, ఎన్నికల కోసం గ్రామాల్లోకి వస్తున్న…
ఓర్వకల్లు,(కర్నూలు): నంద్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఓర్వకల్లు మండలం నన్నూరు వద్ద జాతీయ రహదారి పక్కనున్న కాలువలోకి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 14 మంది ప్రయాణికుల తీవ్రంగా గాయపడ్డారు. మరి కొంత మంది స్వల్ప గాయాలతో…
ముంబై,(జనంసాక్షి): గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రైల్వే ట్రాక్లు, రోడ్లపై వర్షపు నీరు నిలచిపోయింది. దీంతో విపరీతంగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. దీంతో ఉద్యోగులు, విద్యార్థులు…
రాంఛీ,(జనంసాక్షి): ఆరు నెలల సుధీర్ఘ విరామం తర్వాత జార్ఖండ్ రాష్ట్రంలో కొత్త సర్కారు కొలువు తీరింది. జార్ఖండ్ నూతన ముఖ్యమంత్రిగా ఇవాళ హేమంత్ సోరెన్తో గవర్నర్ సయ్యద్ అహ్మద్ ప్రమాణ స్వీకారం చేయించారు. బీజేపీ- జేఎంఎం సంకీర్ణ ప్రభుత్వం…