నివాసానికి చేరుకున్న ఆజాద్, కిరణ్, బొత్స
ఢిల్లీ: కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ కాసేపట్లో ప్రారంభంకానుంది. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు ఆజాద్, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి , పీసీసీ అధినేత బొత్స సత్య నారాయణ ప్రధాని నివాసానికి చేరుకున్నారు.
ఢిల్లీ: కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ కాసేపట్లో ప్రారంభంకానుంది. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు ఆజాద్, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి , పీసీసీ అధినేత బొత్స సత్య నారాయణ ప్రధాని నివాసానికి చేరుకున్నారు.
ముంబయి: రామ్ నారాయణ గుప్తా నకిలీ ఎన్కౌంటర్ కేసులో ముంబయి కోర్టు 21 మందికి జీవిత ఖైదు విదిస్తూ తీర్పు ఇచ్చింది.
కాటారం: కాటారం-మహాముత్తారం ప్రధాన రహదారిలోని దౌత్‌పల్లి వాగులో పడి గురువారం రాత్రి ఇద్దరు యువకులు మృతి చెందారు. గురువారం రాత్రి మహాముత్తారం గ్రామానికి చెందిన బోడ భాస్కర్(25), తన సమీప బంధువైన శ్రీనివాస్‌ను తీసుకుని కాటారం నుంచి ద్విచక్రవాహనంపై…
న్యూఢిల్లీ,(జనంసాక్షి): తన రాజీనామాపై వచ్చిన వార్తలను సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఖండించారు. క్రమశిక్షణ గల కార్యకర్తగా సోనియాగాంధీ ఆదేశాలను ఎన్నడూ దిక్కరించనని, సోనియా నాయకత్వం పట్ల పూర్తి విశ్వాసముందని ఆయన ఓ ప్రయటనలో వెల్లడించారు. మీడియా అనవసర ఊహాగానాలను ఎందుకు…
ఖమ్మం :భారీ వర్షానికి ఖమ్మం జిల్లాలో వాగులు పొంగుతున్నాయి. భద్రాచలం డివిజన్‌లోని సోకులేరు వాగు పొంగి రహదారిపైకి వరదనీరు చేరింది. దీంతో చింతూరు, వీఆర్‌పురం మండలాలకు రాకపోకలు నిలిచి పోయాయి.
ఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో పునరావాస కార్యకలాపాలపై రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఎస్‌డీఎంఏను సుప్రీం కోర్టు కోరింది.
హైదరాబాద్: కోర్‌కమిటీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఆర్ట్స్ కళాశాల నుంచి ఎస్.సి.సి గేటు వరకూ బైక్ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తామని, లేదంటే కాంగ్రెస్…
ఢిల్లీ,(జనంసాక్షి): ఇవాళ జరగాల్సిన కాంగ్రెస్ కోర్‌కమిటీ భేటీ సమయంలో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. మధ్యాహ్నం 3:30 గంటలకే సమావేశం కానుంది. ముందుగా నిర్ణయించిన సమయం ప్రకారం సాయంత్రం 5 గంటలకు కోర్‌కమిటీ జరుగుతుందని ప్రచారం జరిగిన విషయం…
తమిళనాడు: ఇళవరన్ మృతదేహానికి మరోసారి పంచానామా జరపాలని మద్రాస్ హైకోర్టు అదేశించింది. ధర్మపురిలో కులాంతర వివాహం చేసుకున్న ఇళవరన్ ఇటీవల అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఇళవరన్ మృతిపై శవపంచనామా నిర్వహించిన వైద్యులు బిన్నాభిప్రాయాలు వ్యక్తం…
హైదరాబాద్: జ్యూడీషియల్ కస్టడీకి పంపాలన్న సీబీఐ అభ్యర్థనను వ్యతిరేకించిన మాజీ మంత్రలు సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు ఇవాళ సీబీఐ కోర్టులో కౌంటరు దాఖలు చేశారు.