Saturday, 28 November 2026

వార్తలు

సీఎంతో సీమాంధ్ర ఎంపీలు, నేతల భేటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): తెలంగాణ సెగ దేశ రాజధాని హస్తినను వేడెక్కిస్తుంది. కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ ఈ రోజు సాయంత్రం భేటీ కానున్న నేపథ్యంలో సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత నేతలు విడివిడాగా సమావేశమై చర్చలు జరుపుతున్నారు. ఏపీ భవన్‌లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి…

సహాయ చర్యలపై సీఎం సమీక్ష

ఢిల్లీ: రాష్ట్రంలో వర్షాల పరిస్థితిపై ఢిల్లీ నుంచి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఫోన్‌లో సమీక్షించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను అదేశించారు. లోతట్టు ప్రాంతాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని మంత్రులు దానం నాగేందర్‌, బాలరాజును…

సమైక్యాంధ్రకు మద్దతు కోసం విద్యాసంస్థల బంద్‌

తిరుపతి:సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్రలో విద్యాసంస్థలు బంద్‌ పాటిస్తున్నాయి. తిరుపతి, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం , రాజమండ్రి, కర్నూలు, కడప తదితర నగరాల్లో విద్యాసంస్థల నిర్వాహకులు స్వచ్ఛందంగా బంద్‌కు మద్దతు తెలిపారు. కర్నూలులో కోర్టు విధులు బహిష్కరించాలని న్యాయవాదుల ఐకాస…

స్తంభంకూలి ఓ వ్యక్తి మృతి

నల్గొండ : జిల్లాలోని చివ్వెంల మండలం కాసింపేటలో వర్షానికి విద్యుత్‌ స్తంభం కూలింది. దీంతో విద్యుత్‌ సరఫరా నిలిపివేసేందుకు ఓ వ్యక్తి ట్రాన్స్‌ఫార్మర్‌ వద్దకు వెళ్లి విద్యుదాఘాతంతో మృతి చెందాడు.

పొన్నం ప్రభాకర్‌ ఇంట్లో కాంగ్రెస్‌ నేతలకు అల్పాహార విందు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): కరీంనగర్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ నివాసంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ నేతలు భేటీ అయ్యారు. ఇవాళ పొన్నం తన నివాసంలో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు అల్పహార విందు ఇచ్చారు. ఈ సందర్భంగా నేతలు ఇవాళ్టి కోర్‌ కమిటీ…

3.7 శాతం నికర లాభం ఆర్జించిన ఇన్ఫోసిన్‌

బెంగళూరు: ఇన్ఫోసిన్‌ తొలి త్రైమాసికంలో 3.7శాతం నికర లాభంతో రూ. 2,374 కోట్లు అర్జించింది. ఇన్ఫోసిస్‌ అదాయం తొలి త్రైమాసికంలో 17.2శాతం వృద్ది చెంది రూ. 11,267కోట్లకు చేరింది.

కుటుంబ కలహాలతో ఘర్షణ వల్ల ఓ మహిళ మృతి

శ్రీకాకుళం: జిల్లాలోని లావేరు మండలం యాతపేటలో కుటుంబ కలహాల నేపథ్యంలో ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలకు చెందిన వారు ఒకరిపై ఒకరు తీవ్రంగా దాడి చేసుకున్నారు. దాడిలో ఓ మహిళ మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.…

భారీ వర్షాల కారణంగా నిలిచిన బొగ్గు ఉత్పత్తి

గోదావరిఖని: భారీ వర్షాల కారణంగా సింగరేణి ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. గత రెండు రోజుల నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురవడంతో ఉపరితల గనుల్లో పనులు నిలిచిపోయాయి. యంత్రాలు నడిచే పరిస్థితి లేకపోవడంతో రామగండంలోని ఒ.సి.పి-1,2,3,4లలో…

ఆస్తి కోసం అన్నను హతమార్చిన తమ్ముడు

పత్తికొండ: కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలోని కొండగేరిలో నందన కుర్వఅల్లెన్నను అతని సోదరుడు కుర్వపుల్లన్న వేటకొడవలితో దారుణంగా నరికి చంపాడు. శుక్రవారం ఉదయం జరిగిన ఈ హత్యతో పత్తికొండ ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి…

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి, ఐదుగురికి గాయాలు

గోరంట్ల: అనంతపురం జిల్లా గోరంట్ల మండలం మాచినతండా వద్ద ప్రైవేటు బస్సు అదుపుతప్పి రాళ్లను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బెంగళూరుకు చెందిన బస్సు క్లీనర్‌ నదీమ్‌పాషా (35) అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఐదుగురికి గాయాలయ్యాయి. హైదరాబాద్‌ నుంచి…