Wednesday, 25 November 2026

వార్తలు

పీసీసీ అధ్యక్షులతో 13న భేటీ కానున్న సోనియా గాంధీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ఈ నెల 13న సీఎల్పీ నాయకులు, పీసీసీ అధ్యక్షులతో సమావేశం కానున్నారు. ఆహార భద్రత బిల్లుపై వీరితో చర్చించనున్నారు. దేశంలోని మైడింట రెండు వంతుల మందికి సబ్సిడీపై తిండిగింజలు ఇచ్చేందుకు ఉద్దేశించిన…

15 చేరిన సిటీలైట్‌ హోటల్‌ మృతుల సంఖ్య

హైదరాబాద్‌,(జనంసాక్షి): సిటీలైట్‌ హోటల్‌ భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 15 కి చేరింది. శిథిలాల కింద నుంచి రెండు మృతదేహాలను సహాయక సిబ్బంది మంగళవారం వెలికి తీసింది. మృతుల్లో ఖమ్మంకు చెందిన మాస్టర్‌ వెంకటేష్‌, మహబూబ్‌నగర్‌కు చెందిన…

పాతభవనాన్ని కూల్చి వేస్తున్న జీహెచ్‌ఎంసీ సిబ్బంది

హైదరాబాద్‌: మంగళహాట్‌లోని పాత భవనాన్ని జీహెచ్‌ఎంసీ అధికారులు కూల్చి వేస్తున్నారు. సికింద్రాబాద్‌ రాష్ట్రపతి రోడ్డులో సోమవారం కుప్పకూలిన సిటీలైట్‌ హోటల్‌ భవనాన్ని అనుకుని ఉన్న భవనాన్ని కూల్చివేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులు నిర్ణయించారు.

యాదగిరి పిటిషన్‌పై కౌంటర్‌దాఖలు చేయండి

ఢిల్లీ: గాలి జనార్థన్‌రెడ్డి బెయిల్‌ ముడుపుల కేసులో నిందితుడు యాదగిరి పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ మొదలైంది. యాదగిరి పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ మొదలైంది. యాదగిరి పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని ఏసీబీకి సుప్రీంకోర్టు అదేశాలు జారీ చేసింది.

ఓట్ల తొలగింపుపై విచారణకు ఆదేశం ఈనాడు కథనానికి స్పందించిన అధికారులు

చిత్తూరు: చిత్తూరు జిల్లా పుంగనూరులో ఈసీ వెబ్‌సైట్‌ను హ్యాక్‌ చేసి 7వేల ఓట్లు తొలగించినట్లు వచ్చిన అరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓట్ల గల్లంతుపై ఈనాడు కథనానికి అధికారులు స్పందించారు. జిల్లా కలెక్టర్‌ సాల్మన్‌ అరోగ్య రాజు…

పోలీస్‌స్టేషన్‌ దాడి, కాల్పుల ఘటనపై విచారణ ప్రారంభం

కృష్ణా: కృష్ణా జిల్లా జి. కొండూరు పోలీస్‌స్టేషన్‌పై దాడి, కాల్పుల ఘటనకు సంబంధించి అధికారులు విచారణ ప్రారంభించారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎస్‌ఐ అబ్దుల్‌హక్‌, సీఐ బంగార్రాజును ఏఎస్పీ షెమోషీ బాజ్‌పాయి విచారిస్తున్నారు.

వైభవంగా జరుగుతున్న ఎల్లమ్మ కల్యాణోత్సవం

ఎస్‌.ఆర్‌.నగర్‌ (హైదరాబాద్‌): బల్కంపేట ఎల్లమ్మ వారి కల్యాణం వైభవంగా జరుగుతుంది. శాస్త్రోక్తంగా మంగళవాయిద్యాల మధ్య వేద పండితులు కల్యాణాన్ని నిర్వహిస్తున్నారు. నగరం నుంచే కాకుండా తెలంగాణ జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే మర్రి…

రైలు నుంచి జారీ పడి మహిళ మృతి

వరంగల్‌,(జనంసాక్షి): సంగెం మండలం ఏలూకూరురంగంపేటలో గత అర్ధరాత్రి వేగంగా ప్రయాణిస్తున్న రైలు నుంచి ఓ మహిళ ప్రమాదవశాస్తు జానీ పడి మరణించింది. దీంతో తోటి ప్రయాణికులు రైల్వే గార్డుకు సమాచారం అందించారు. దాంతో గార్డు సమీపంలోనొ రైల్వే అధికారులకు…

పేలుళ్ల ప్రాంతాన్ని పరిశీలించిన భాజపా బృందం

బుద్ధగయ: బుద్ధగయలోని మహాబోధి అలయంలో జరిగిన పేలుళ్ల ప్రాంతాన్ని భాజపా అధ్యక్షుడు రాజ్‌నాధ్‌సింగ్‌, అపార్టీ సీనియర్‌ నేతలు అరుణ్‌ జైట్లీ, రవిశంరక్‌ ప్రసాద్‌, తదితరులు సందర్శించారు. అనంతరం భాజపా జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌ సింగ్‌ మీడియాతో మాట్లాడుతూ ఉగ్రవాదంపై…