దిగ్విజయ్‌సింగ్‌తో సూర్యప్రకాశ్‌రెడ్డి భేటీ
ఢిల్లీ,(జనంసాక్షి): రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్‌సింగ్‌తో రైల్వే శాఖ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి భేటీ అయ్యారు.
ఢిల్లీ,(జనంసాక్షి): రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్‌సింగ్‌తో రైల్వే శాఖ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి భేటీ అయ్యారు.
హైదరాబాద్,(జనంసాక్షి): రాష్ట్రపతిరోడ్డులోని సిటీలైట్ హోటల్ భవనం కుప్పకూలిన ప్రాంతానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి చేరుకున్నారు. సంఘటనా స్థలిని పరిశీలిస్తున్నారు.
సికింద్రాబాద్,(జనంసాక్షి): రాష్ట్రపతి రోడ్డులోని రెండంతస్తుల భవనం కుప్పకూలిన సంఘటనలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. 15 మంది గాయపడ్డారు. శిథిలాల తొలగింపు కొనసాగుతుంది. పోలీసులు, జీహెచ్ఎంసీ, మెట్రోరైలు, సీఐఎస్ఎఫ్ ఇబ్బంది సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు.
సికింద్రాబాద్,(జనంసాక్షి): రాణిగంజ్ ప్రాంతంలోని రాష్ట్రపతి రోడ్డులో ఉన్న రెండంతస్తుల సిటీలైట్ హోటల్ భవనం కూలిన ఘటనాస్థలిని రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి ఘటనలకు ప్రభుత్వం , జీహెచ్ంసీ బాధ్యత వహించాలన్నారు. శిథిలమైన భవనాలు…
సికింద్రాబాద్,(జనంసాక్షి): రాష్ట్రపతి రోడ్డులో ఈ రోజు ఉదయం సిటీలైట్ హోటల్ భవనం కుప్పకూలిన స్థలాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ సందర్శించనున్నట్లు సమాచారం.
వరంగల్,(జనంసాక్షి): పంచాయితీ ఎన్నికల సందర్భంగా వరంగల్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలోని సమస్యాత్మక గ్రామాలను పోలీసులు గుర్తించారు. మొత్తం 23 గ్రామాలను అత్యంత సమస్యాత్మకమైనవిగా మరో గ్రామాలు సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించారు.
సికింద్రాబాద్,(జనంసాక్షి): రాష్ట్రపతి రోడ్డులోని సిటీలైట్ హోటల్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా, 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో రాజు, మురళి, సంతోష్, నన్నులను గుర్తించారు. పోలీసు యంత్రాంగం, జీహెచ్ఎంసీ సిబ్బంది శిథిలాల…
బుద్ధగయ : వరుస బాంబు పేలుళ్ల ఘటనను ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ రేపు గయ బంద్‌కు పిలుపునిచ్చింది. బీహార్ రాష్ట్రంలో అధికార జేడీయూ ఇటీవలే భాజపా పొత్తు నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా…
సరుబుజ్జిలి, శ్రీకాకుళం: వర్షాలకోసం రైతులు, గ్రామస్థులు నిరీక్షించి, నిరీక్షించి విసిగిపోయారు. ఇక దేవుడి కట్టాక్షం కోసం తమ వంతు ప్రయత్నాలు మొదలు పెట్టారు. శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలంలో వర్షాలుకురవడం లేదని పురుషోత్తపురం గ్రామస్థులు వంశాధర నీటితో శ్రీ…
లండన్: టెన్నిస్ క్రేజ్ శిఖర స్థాయికి చేరుకుంది. అదివారం సెంట్రల్ కోర్టులో జరిగే పురుషుల ఫైనల్ మ్యాచ్ చూడడానికి అభిమానులు పోటీ పడుతున్నారు. ఈ మ్యాచ్‌కి టికెట్ ధర ఏకంగా 31 లక్షల రూపాయల వరకూ పలుకుతోందంటే క్రేజ్…