Wednesday, 25 November 2026

వార్తలు

న్యాయవ్యవస్థలోనూ రిజర్వేషన్లుండాలి కాబోయే ప్రధాన న్యాయమూర్తి జస్టిన్‌ సదాశివం

ఢిల్లీ: ఉన్నత స్థానాల్లో న్యాయమూర్తుల నియామకం విషయంలోనూ రిజర్వేషన్లు ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు కాబోయే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిన్‌ పి. సదాశివం. ఓబీసీలకు, షెడ్యూల్డు కులాలు, తెగలకు, మైనారిటీలకు రాష్ట్ర హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో న్యాయమూర్తులుగా నియమితులయ్యే అవకాశం…

ఎస్‌వీయూ పీజీ ప్రవేశ పరీక్షల్లో మాస్‌కాపింగ్‌

తిరుపతి,(జనంసాక్షి): శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీ పీజీ ప్రవేశ పరీక్షలో మాస్‌ కాపింగ్‌ పాల్పడిన చిత్తూరు జిల్లా టిఎన్‌ఎస్‌ఎఫ జిల్లా విద్యార్థి నాయకుడు రవినాయడును వైఎస్‌ఆర్‌సీపీ విద్యార్థి నాయకులు యూనివర్శిటీ అధికారులకు పట్టించారు. పీజీ ప్రవేశ పరీక్షలో మాస్‌కాపింగ్‌ పాల్పడుతుండా…

అదే తెలంగాణ ఏర్పాటుకు సంకేతం ఎంపీ పొన్నం

హైదరాబాద్‌ : నిర్ణయం తీసుకుంటామని చెప్పడమే తెలంగాణ ఏర్పాటుకు సంకేతమని ఎంపీ పొన్నం అన్నారు. అందరి అభిప్రాయాలతో కూడిన నివేదిక తయారుచేసి అధిష్ఠానానికి ఇస్తామని అయన తెలిపారు. స్థానిక ఎన్నికల్లో గెలిపిస్తే పార్టీ నేతలకు నగదు ఇస్తామన్న చంద్రబాబుపై…

గుంటూరులో వస్త్ర పరిశ్రమ కేంద్రమంత్రి కావూరి

గుంటూరు: గుంటూరు పట్టణ పరిసరాల్లో త్వరలో పత్తి నుంచి వస్త్రాలు తయారు చేసే పరిశ్రమ ఏర్పాటుచేయనున్నట్లు కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు తెలిపారు. చేనేత పార్కుల ఏర్పాటు ద్వారా పారిశ్రామిక అభివృద్ధికి కృషిచేస్తామన్నారు. విశాఖలో రూ. 6 వేల కోట్ల…

పసికందును వదిలివెళ్లిన తల్లితండ్రులు

తూర్పుగోదావరి: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో తల్లితండ్రులు పసికందును వదిలి వెళ్లిపోయారు. 4రోజుల పసికందును తల్లితండ్రులు వదిలి వెళ్లడంతో స్థానికులు ఆసుపత్రి అధికారులను పోలీసులకు సమాచారం అందించారు.

ఇండో నేపాల్‌ సరిహద్దులో భద్రత కట్టుదిట్టం

ఢిల్లీ : బుద్ధగయలో ఈరోజు ఉదయం చోటుచేసుకున్న వరస బాంబు పేలుళ్ల నేపథ్యంలో దేశ సరిహద్ధుల్లోనూ భద్రతాధికారులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా ఇండో నేపాల్‌ సరిహద్దు వద్ద అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

సమైక్యాంధ్ర కోసం ఎమ్మెల్యేల రాజీనామా

కడప నేరవిభాగం: రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కోరుతూ కడప జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. ఇద్దరు వైకాపా ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌కు చెందిన ఒక ఎమ్మెల్యే, ఇద్దరు ఎమ్మెల్సీలు తమ రాజీనామా పత్రాలను కడప…

గూగుల్‌ సెర్చ్‌లో మూడో స్థానంలో తెలుగు

హైదరాబాద్‌: 2004 తర్వాత గూగుల్‌ ట్రెండ్స్‌లో భారతీయ ప్రాంతీయ భాషల్లో తెలుగు మూడో స్థానంలో ఉన్నట్లు ఒక పరిశోధన పేర్కొంటోంది. హిందీ, తమిళం మొదటి రెండు స్థానాలను దక్కించుకున్నాయి. అమెరికాలో చూస్తే తమిళం, తెలుగు మాట్లాడే వారు అక్కడ…

రూట్‌ మ్యాప్‌పై కసరత్తు చేస్తున్నాం: మంత్రి సారయ్య

హైదారాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణపై రోడ్‌ మ్యాప్‌పై రావాలని హైకమాండ్‌ సూచించిన నేపథ్యంలోనే రూట్‌మ్యాప్‌పై కసరత్తు చేస్తున్నామని రాష్ట్ర మంత్రి సారయ్య తెలిపారు. రేపు ఎల్లుండి జానారెడ్డి నివాసంలో కసరత్తు కొనసాగుతుందని వెల్లడించారు. తెలంగాణ ఉద్యమం, ప్రత్యేక రాష్ట్ర ఆక్షాంక్ష దానితో…

పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై కమిషనర్‌ సమీక్ష

వరంగల్‌ జిల్లా: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమాకాంత్‌రెడ్డి రెండు రోజుల పర్యటనలో భాగంగా అదివారం వరంగల్‌ నగరానికి చేరుకున్నారు. హన్మకొండలోని సర్క్యూట్‌ హౌజ్‌లో జిల్లా కలెక్టర్‌ కిషన్‌తో పాటు అధికారులతో పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు.…