Wednesday, 25 November 2026

వార్తలు

వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన బుద్ధగయ

బుద్ధగయ,(జనంసాక్షి): బీహార్‌ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం బుద్ధగయ ఆదివారం ఉదయం బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. మహాబోది ఆలయం సమీపంలో 8 వరుస పేలుళ్లు సంభవించాయి. స్వల్ప వ్యవధిలో జరిగిన ఈ పేలుళ్లలో ఇద్దరు సన్యాసులు గాయపడ్డారు.. బాంబు పేలుళ్లకు…

భువనగిరిలో చంద్రబాబుకు ఘనస్వాగతం

భువనగిరి: వరంగల్‌ జిల్లా కాజీపేటలో ఏర్పాటు చేసిన తెదేపా ప్రాంతీయ సదస్సుకు హాజరయ్యేందుకు వెళ్తున్న అపార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు నల్గొండ జిల్లా భువనగిరిలో ఘనస్వాగతం లభించింది. బొమ్మాయిపల్లి చౌరస్తా వద్ద తెదేపా నాయకులు, కార్యకర్తలు బాబుకు స్వాగతం పలికారు.…

ప్రతి ఇంట్లో రామాయణం, మహాభారతం ఉండాలి: లక్ష్మీ నారాయణ

అనంతపురం: స్వచ్ఛంధ సంస్థలన్నీ ఒకే తాటిపైకి వచ్చి పనిచేసినప్పుడే సమాజానికి నిజమైన సేవ అందుతుందని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. అనంతపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో అయన మాట్లాడుతూ… ఇంట్లో అమ్మ చెప్పే పాఠాలతోనే అవినీతి నిర్మూలన…

మార్నింగ్‌ వాకర్స్‌కు ఆరోగ్యంపై అవగాహన

హైదరాబాద్‌: ప్రమాద సంఘటనలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అపోలో ఆసుపత్రి హైదరాబాద్‌లో అవగాహన కార్యక్రమం చేపట్టింది. పబ్లిక్‌ గార్డెన్స్‌ వాకర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కొనసాగిన ఈ కార్యక్రమంలో అత్మవసర పరిస్థితుల్లో ఎలాంటి చర్యలు చేపట్టాలనే విషయాలపై వైద్య నిపుణులు…

శ్రీవారిని దర్శించుకున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

తిరుమల: తిరుమల శ్రీవారిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె. మహంతి ఇవాళ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. తితిదే అధికారులు అలయంలో దర్శన ఏర్పాట్లు చేసి…

ఇంజినీరింగ్‌ విద్యార్థిపై కత్తితో దాడి

గుంటూరు : గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవాండ్లపూడిలో ఇంజినీరింగ్‌ విద్యార్థిపై అతని స్నేహితుడు కత్తితో దాడి చేశాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు…

ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ఆత్మహత్య

కరీంనగర్‌: భీమదేవరపల్లి మండలం గట్టనర్సింగాపూర్‌లో యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమించి మోసం చేశాడని ప్రియుడి ఇంటి ముందు కిరోసిన్‌ పోసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కొనసాగుతున్న అల్పపీడన ద్రోణీ

విశాఖపట్నం: ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీనికితోడు దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర వరకు అల్పపీడన ద్రోణీ కొనసాగుతోందని దీనికి తోడు దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం…

భీకర వర్షానికి భారీగా స్తంభించిన రాకపోకలు

విజయవాడ: విజయవాడలో బారీ వర్షం బీభత్సం సృష్టించింది. వర్షం ధాటికి ఘాట్‌రోడ్డుపై కొండచర్యలు, బండరాళ్లు విరిగిపడ్డాయి. దీంతో ఘాట్‌రోడ్డుపై వాహన రాకపోకలు అధికారులు నిలిపివేశారు. నగరంలోని వన్‌టౌన్‌, లోబ్రిడ్జి, ప్రకాశం బ్యారేజి, కెనాల్‌ రోడ్డు తదితర ప్రాంతాల్లో వర్షం…

పధకాల రద్దే వాగ్దానాల అమలు

గుంటూరు : రాష్ట్రంలో రెండు ప్రాంతీయ పార్టీలు బడ్జెట్‌కు మించి వాగ్ధానాలు చేస్తున్నాయని మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ప్రభుత్వం ప్రస్తుం అమలు చేస్తున్న ఏ పధకాలను రద్దు చేసి వాగ్దానాలు నిలబెట్టుకుంటారో అని ఆ పార్టీలు తెలపాలని…