ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం
న్యూఢిల్లీ: బుద్ధగయలో పేలుళ్ల నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం చేశారు. సున్నిత ప్రాంతాల్లో పోలీసులు బారీకేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.
న్యూఢిల్లీ: బుద్ధగయలో పేలుళ్ల నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం చేశారు. సున్నిత ప్రాంతాల్లో పోలీసులు బారీకేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.
వరంగల్,(జనంసాక్షి): టీడీపీ అధినేత చంద్రబాబు కాజీపేట చేరుకున్నారు. కాజీపేటలో ఉర్పాటు చేసిన టీడీపీ ప్రాంతీయ సదస్సులో బాబు పాల్గొననున్నారు. పంచాయితీ ఎన్నికలపై నేతలకు , కార్యకర్తలకు బాబు విశానిర్ధేశం చేయనున్నారు. ఇప్పటికే సభా ప్రాంగణానికి భారీగా టీడీపీ కార్యకర్తలు…
హైదరాబాద్,(జనంసాక్షి): నగరంలోని సాగర్ రింగ్ రోడ్ వద్ద ఓ యువకుడు సెల్‌టవర్ ఎక్కి హల్‌చల్ చేస్తున్నాడు. తనకు ఓ వ్యక్తి రూ. 15 లక్షలు ఇవ్వడం లేదని నిరసన వ్యక్తం చేస్తున్నాడు. వ్యక్తి తన డబ్బులు ఇవ్వకపోతే ఊకి…
హైదరాబాద్ : మెట్రోరైల్ ప్రాజెక్టు నిర్మాణం ద్వారా హైదరాబాద్ పైన మరో కొత్త నగరాన్ని అవిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నట్లు హైదరాబాద్ మెట్రోరైల్ ఎండీ ఎస్.వి.ఎస్. రెడ్డి తెలిపారు. యువతను లక్ష్యం దిశగా నడిపించేందుకు ‘ఇగ్నైట్ హైదరాబాద్’ అనే స్వచ్ఛ…
విశాఖపట్నం,(జనంసాక్షి): రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. నెల్లూరు జిల్లా జలదంకిలో 10.4 సెం.మీ, బోగోలులో 6.6 సెం.మీ, కొండాపురంలో 6.4 సెం.మీ, దోగదర్తి: 6.1 సెం.మీ, ప్రకాశం జిల్లా గుడ్లూరులో 10.2 సెం.మీ,…
హైదరాబాద్ : హైదరాబాద్ హుస్సేన్ సాగర్ తీరంలో జరుగుతున్న మాన్‌సూస్ రెగెట్టా పోటీల్లో భాగంగా నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు అకట్టుకుంటున్నాయి. సంగీత ప్రేమికుల కోసం ఏర్పాటు చేసిన జామ్‌వైర్ బ్యాండ్ ఉర్రూతలూ గించింది. వివిధ పాఠశాలలకు చెందిన యువ…
హైదరాబాద్: మంత్రుల నివాస ప్రాంగణంలో తెలంగాణ ప్రాంత నేతలు సమావేశం ప్రారంభమైంది. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహతో తెలంగాణ రోడ్ మ్యాప్‌పై చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ రాజయ్య మాట్లాడుతూ…. రాయల తెలంగాణ ప్రతిపాదన అధిష్ఠానం దృష్టిలో…
హైదరాబాద్,(జనంసాక్షి): తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ప్రజానిధుల మినిస్టర్స్ క్వార్టర్స్‌లో సమావేశమయ్యారు. తెలంగాణపై రోడ్ మ్యాప్ ఖరారు చేసేందుకు ఉసముఖ్యమంత్రి దామోదర నర్సింహ నేతృత్వంలో ఈ భేటీ జరుగుతుంది. కాంగ్రెస్ నేతలతో పాటు ప్రజా సంఘాల జేఏసీ కన్వీనర్…
బీహార్ : బుద్ధగయలో పేలుళ్ల జరిగిన మహాబోధి అలయాన్ని బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ పరిశీలించారు. పేలుడు సంభవించిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. సీఎం వెంట బీహార్ డీజీపీ అభయానంద, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు.
ఢిల్లీ: బుద్ధగయలోని మహాబోధి అయలంలో జరిగిన వరుస పేలుళ్లను ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ ఖండించారు. ఇలాంటి దాడులను సహించేది లేదని స్పష్టం చేశారు.