Wednesday, 25 November 2026

వార్తలు

సింహగర్జనకు మద్దతు తెలిపిన గద్దర్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): ప్రత్యేక రాయలసీమ డిమాండ్‌తో బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఇందిరాపార్క్‌ వద్ద చేపట్టిన 52 గంటల రాయలసీమ సింహగర్జన దీక్ష ఈ రోజు సాయంత్రంతో ముగిసింది. ఈ దీక్ష ప్రజాగాయకుడు గద్దర్‌ మద్దతు తెలిపారు. దీక్ష ముగింపు సందర్భంగా బైరెడ్డి…

ముగిసిన గంటి ప్రసాదం అంతిమయాత్ర

విజయనగరం,(జనంసాక్షి): బొబ్బిలిలో మావోయిస్టు పార్టీ మాజీ నేత , అమరవీరుల బంధుమిత్రుల కమిటీ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు గంటి ప్రపాదం అంతిమయాత్ర ముగిసింది. ఈ కార్యక్రమానికి విరసం నేత వరవరరావు, చలసాని ప్రసాద్‌, అమరవీరుల బంధుమిత్రుల సంఘం కార్యదర్శి పద్మక్క,…

చట్టాలు వినోదం కోసం చేసినవి కావు లోకాయుక్త సుభాషణ్‌రెడ్డి

హైదరాబాద్‌: చట్టాలు ప్రజల సంక్షేమం కోసం, హక్కులు కాపాడటం కోసమే గాని వినోదం కోసం చేసినని కాదని లోకాయుక్త జస్టిన్‌ సుభాషణ్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో మహిళా కమిషన్‌ నిర్వహించిన ‘మహిళలు- అధిగమించాల్సిన సవాళ్లు’ అనే అంశంపై జరిగిన…

తమిళనాడు శాసనసభను ముట్టడించిన ముస్లింలు

చైన్నై,(జనంసాక్షి): వేలాది మంది ముస్లింలు ఈ రోజు తమిళనాడు శాసనసభను ముట్టడించారు. పలు డిమాండ్లతో వారు ఆందోళనకు దిగారు. ముస్లిం వివాహాలకు చట్టబద్దత కల్పించాలని, రిజర్వేషన్లు 8 శాతానికి పెంచాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. పదేళ్లుగా జైళ్లలో మగ్గుతున్న…

తుగ్గలి మండలంలో చిరుతల సంచారం

కర్నూలు జిల్లా : తుగ్గలి మండలం బోడబండ అటవీ ప్రాంతంలో రెండు చిరుత పులులు సంచరిస్తున్నట్లు స్థానికులు గుర్తించారు. దీంతో చిరుతలు ఎప్పుడు తమపై దాడి చేస్తాయోనని వారు భయాందోళనలకు గురౌతున్నారు.

గంటి ప్రసాదం హత్యకు వాడిన కత్తి స్వాధీనం

నెల్లూరు : మాజీ మావోయిస్టు నేత గంటి ప్రసాదం హత్య కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. హత్యా స్థలంలో పోలీసులు అణువణువూ పరిశీలించారు. హత్యకు ఉపయోగించిన కత్తిని మురికి కాల్వలో పడేసి ఉండొచ్చన్న అనుమానంతో కాలువలోనూ గాలింపు…

కావూరితో ముగిసిన బొత్స భేటీ

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావుతో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్య నారాయణ భేటీ ముగిసింది. తెలంగాణపై రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రుల అభిపాయ్రాల సేకరణలో భాగంగా బొత్స కావూరితో భేటీ అయ్యారు.

ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారి

కరీంనగర్‌ : లంచం తీసుకుంటూ పెద్దపల్లి వేర్‌ హౌసింగ్‌ కార్పోరేషన్‌ మేనేజర్‌ సుందర్‌లాల్‌ ఈరోజు ఏసీబీ అధికారులకు చిక్కారు. రైస్‌మిల్లు యజమాని నుంచి రూ. 25 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అయన్ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

మినిస్టర్‌ క్వార్టర్స్‌ను ముట్టడించిన విద్యార్థులు

హైదరాబాద్‌ : విద్యార్థుల సమస్యల పరిష్కరించాలంటూ హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస ప్రాంగణ ముట్టడికి ప్రయత్నించిన విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు, మండల విద్యాశాఖ అధికారులు, జిల్లా…

విజిలెన్స్‌ విభాగంలో విధి నిర్వహణ కీలకం విజిలెన్స్‌ కమిషనర్ శ్రీకుమార్‌

హైదరాబాద్‌: విజిలెన్స్‌ విభాగంలో విధి నిర్వహణ కీలకమైందని, అదే సమయంలో సవాళ్లతో కూడుకున్నదని విజిలెన్స్‌ కమిషనర్‌ శ్రీకుమార్‌ అన్నారు. హైదరాబాద్‌లోని విజిలెన్స్‌ స్టడీ సర్కిల్‌ పదో వార్షికోత్సవ వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీకుమార్‌ మాట్లాడుతూ అవినీతిని…