Wednesday, 25 November 2026

వార్తలు

నేడు మహిళల గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌

లండన్‌: గ్రాండ్‌స్లామ్‌ మహిళల సింగిల్స్‌ ఫైనల్‌ నేడు జరగనుంది. జర్మనీకి చెందిన 23వ సీడ్‌ సబైస్‌ లిసి, ఫ్రాన్స్‌ కి చెందిన 15వ సీడ్‌ మరియస్‌ బర్తోలిల మధ్య సాయంత్ర ఫైనల్‌ జరుగుతుంది. గతంలో నాలుగుసార్లు తలపడిన వీరిద్దరిలో…

పోలవరం టెండర్లపై తీర్పును రిజర్వులో ఉంచిన హైకోర్టు

హైదరాబాద్‌: పోలవరం టెండర్లపై హైకోర్టులో వాదనలు ముగిసాయి. పోలవరం టెండర్లపై తీర్పును కోర్టు రిజర్వులో ఉంచింది. పోలవరం టెండర్లు ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీకే దక్కాయి. ట్రాన్స్‌ట్రాయ్‌కు అర్హత లేదంటూ సోమా కంపెనీ కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే.

రైతుల రుణాలు మాఫీ చేస్తాం: చంద్రబాబు

తిరుపతిలో ఏర్పాటు చేసిన తెదేపా ఏర్పాటు చేసిన ప్రాంతీయ సదస్సులో చంద్రబాబు పాల్గొని మాట్లాడుతూ రైతులు రుణాలు మాఫీ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీదేనని ఆ పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టం చేసారు. ఎరువలు, విత్తనాలు దరలు పెరిగిపోవడంతో…

చీకటి ఒప్పందంతో ఆర్టీసీ కార్మికులు నష్టపోయారు: నాగేశ్వరరావు

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఆర్టీసీ యాజమాన్యానికి గుర్తింపు సంఘాలకు జరిగిన చీకటి ఒప్పందంతో కార్మికులు నష్ట పోయారని ఎన్‌ఎంయూ ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు ఆరోపించారు. యాజమాన్యానికి లొంగి ఈయూ, టీఎంయూలు ఆర్టీసీ కార్మికులను దగా చేశాయన్నారు. యాజమాన్యంతో సంఘాలు చేసుకున్న ఒప్పందాలన్నీ…

దిగ్విజయ్‌సింగ్‌తో ముగిసిన టీజేఏసీ నేతల భేటీ

ఢిల్లీ,(జనంసాక్షి): రాష్ట్ర వ్యవహారాల సలహాదారు దిగ్విజయ్‌ సింగ్‌తో తెలంగాణ జేఏసీ నేతల భేటీ ముగిసింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర అంశంపై త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిందిగా దిగ్విజయ్‌సింగ్‌ను కలిసిన అనంతరం కోదండరాం మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై త్వరగా నిర్ణయం తీసుకోవాలన్న…

ఏసీబీ వలలో చిక్కిన అవినీతి చేప

నూజివీడు,(జనంసాక్షి): మరో అవినీతి చేప ఏసీబీకి అధికారుల వలలో చిక్కింది. కృష్ణా జిల్లా నూజివీడు రవాణా అధికారి లంచం తీసుకుంటూ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. ఆర్డీవో విఠల్‌ శుక్రవారం ఓ వ్యక్తి నుంచి రూ.33 వేల లంచం తీసుకుంటుండగా…

కాంగ్రెస్‌ మైండ్‌ మ్యాప్‌ మార్చుకోవాలి: ఎం. కుమార్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ తన రూట్‌ మ్యాప్‌ను మార్చుకోవడం కాదనిఇ, మైండ్‌ మ్యాప్‌ మార్చుకోవాలని భారతీయ జనతాపార్టీ అధికార ప్రతినిధి ఎం. కుమార్‌ విమర్శించారు. తెలంగాణ ప్రజల మనోభావాలను ఈ కాంగ్రెస్‌ పార్టీ అపహాస్యం చేస్తుందని ఆయన దుయ్యబట్టారు.…

రమాకాంత్‌రెడ్డిని కలిసిన టీడీపీ నేతలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్లపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమాకాంత్‌రెడ్డిని టీడీపీ నేతలు కలిశారు. మూడు దశల పోలింగ్‌కు మూడు దశల్లో నోటిఫికేషన్లు విడుదల చేయాలని రమాకాంత్‌రెడ్డిని టీడీపీ నేతలు కోరారు.

గంటి ప్రసాదం మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి

నెల్లూరు,(జనంసాక్షి): మావోయిస్టు మాజీ నేత గంటి ప్రసాదం మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి అయింది. అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. ప్రసాదం మృతదేహాన్ని స్వస్థలం బొబ్బిలికి కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు.

ఢిల్లీ అత్యాచారం కేసులో విచారణ పూర్తి

ఢిల్లీ: గత డిసెంబరులో ఢిల్లీలో వైద్య విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో అరో నిందితుడి (బాల నేరస్థుడు) విచారణ పూర్తయింది. ఈ కేసులో న్యాయస్థానం తీర్పును రిజర్వులో ఉంచినట్లు పీటీఐ పేర్కొంది. దేశ వ్యాప్తంగా యువత అందోళన…