Wednesday, 25 November 2026

వార్తలు

వైకాపా నేతల అరెస్టు

వరంగల్‌ జిల్లా : వరంగల్‌ జిల్లా మరిపెడలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన కేసులో ఏడుగురు వైకాపా నేతలను పోలీసులు అరెస్టు చేశారు.

పాకిస్థాన్‌ స్పిన్నర్‌ కనేరియాపై జీవితకాల నిషేధం

కరాచి: పాకిస్థాన్‌ స్పిన్నర్‌ డేనిస్‌ కనేరియాపై ఆ దేశ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) జీవితకాల నిషేధం విధించింది. 2009లో జరిగిన ఇంగ్లండ్‌ కౌంటీల్లో కనేరియా స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పీసీబీ వివరించింది. ఇంగ్లండ్‌…

ఆధార్‌ నమోదులో ఏపీ దేశానికి ఆదర్శం: నందన్‌ నీలేకని

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఆధార్‌ కార్డుల నమోదులో ఏపీ రోల్‌మోడల్‌ అని ఆధార్‌ ఛైర్మన్‌ నందన్‌ నీలేకని అన్నారు. ఇవాళ ఆయన ఖైరతాబాద్‌లోని ఆధార్‌ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. దేశంలో అత్యధికంగా ఆధార్‌ కార్డులు నమోదైంది…

నిందితులను తమకు అప్పగించాలంటూ ఆందోళన

విశాఖ జిల్లా: విశాఖలో అధిక వడ్డీల పేరుతో మోసగించిన నిందితులను పోలీసులు కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకువస్తుండగా సిమ్స్‌ బాధితులు వారిని అడ్డుకున్నారు. నిందితులను తమకు అప్పగించాలంటూ కోర్టు ఎదుట బాధితులు ఆందోళన చేపట్టారు.

రేపు బంద్‌కు పిలుపునిచ్చిన విద్యార్థి సంఘాలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో మితిమీరి పోతున్న ఫీజుల పెంపు వ్యవహారంపై విద్యార్థి సంఘాలు సమరశంఖం పూరించాయి. ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో ఫీజులను నియంత్రించాలని డిమాండ్‌ చేస్తూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లు బంద్‌ పాటించాలని ఏఐఎస్‌ఎఫ్‌, పీడీఎస్‌యూ,…

మోడీ ప్రచారానికి బీహార్‌తో శ్రీకారం

ఢిల్లీ : భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచార సారధి హోదాలో నరేంద్రమోడీ తన కొత్త బాధ్యతకు బీహార్‌తో శ్రీకారం చుట్టునున్నారు. బీహార్‌కు చెందిన 1500 మంది పార్టీ నేతలతో రేపు నరేంద్ర మోడీ టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. ఈ…

భారత్‌ చేరిన 24 మంది జాలర్లు

రామేశ్వరం: శ్రీలంక నౌకాదళం అరెస్టు చేసిన 24 మంది జాలర్లు ఈరోజు భారత్‌ చేరుకున్నారు. శ్రీలంక జలాల్లోకి ప్రవేశించారన్న అరోపణలతో వీరిని జూన్‌ 5న అరెస్టు చేశారు. శ్రీలంక కోర్టు తీర్పు మేరకు వీరిని జులై 3న విడుదల…

బైరెడ్డి రాజశేఖరరెడ్డి దీక్షకు సంగీభావం తెలిపిన మందకృష్ణ

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాయల తెలంగాణ పేరిట సీమను విచిన్నం చేసే కుట్రలకు నిరసనగా బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి చేపట్టిన రాయలసీమ ఆత్మగౌరవ 52 గంటల దీక్షకు ఎమ్మార్సీపీ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా బైరెడ్డిని పరామర్శించిన మందకృష్ణ…

ఐరన్‌ మాత్రలు వికటించి విద్యార్థులకు అస్వస్థత

ప్రకాశం: ప్రకాశం జిల్లా కందుకూరులోని కస్తూర్బా బాలికల పాఠశాలలో ఐరన్‌ మాత్రలు వికటించి 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. చికిత్స నిమిత్తం విద్యార్థులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.

చంచల్‌గూడ జైల్లో టెలిఫోన్‌ బూత్‌ ఏర్పాటు చేసిన డీఐజీ

చంచల్‌గూడ(హైదరాబాద్‌): చంచల్‌గూడ జైల్లో ఖైదీలు తమ కుటుంబ సభ్యులతో మాట్లాడుకునేందుకు వీలుగా ఏర్పాటు చేసిన టెలిఫోన్‌ బూత్‌ను జైళ్లశాఖ డీఐజీ చంద్రశేఖర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖైదీలు తమ కుటుంబ సభ్యులతో వారానికి రెండు సార్లు…